బోళ్ల యాదమ్మ కు పింఛను అందజేసిన ఆర్టీఐ సతీష్
యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పిపల్ పహాడ్ గ్రామంలో పోస్ట్ అఫిస్ వద్ద బోళ్ల యాదమ్మకు ఆర్టీఐ రక్షక్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్టీఐ సతీష్ చేతుల మీదుగా పింఛను ఇప్పించడం జరిగింది. వివరాల్లోకి వెళితే బోళ్ల యాదమ్మ భర్త శివయ్య గత మూడు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మరణించగా అతను బ్రతికి ఉండగా పింఛన్ తీసుకోగా తను మరణించిన తరువాత బోళ్ల యాదమ్మ వితంతు పింఛను కోసం దరఖాస్తు చేసుకోగా గత మూడు సంవత్సరాలుగా గ్రామ పంచాయతీ […]