BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి 5వ వారం జ్ఙానమాల కార్యక్రమం

తెలంగాణ
20 Jul, 2025 - 08:53 AM
237 వీక్షణలు
కొండమడుగు గ్రామంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి 5వ వారం జ్ఙానమాల కార్యక్రమం NTODAY NEWS బీబీనగర్ ప్రతినిధి – బాల్ద. భాస్కర్ కురుమ కొండమడుగు గ్రామంలో ఎంఆర్పిఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహానికి 5వ వారం జ్ఙనమాల కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాయకులు కొండమడుగు గ్రామ మాజీ సర్పంచ్ సుర్వీ వేణు గౌడ్ పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఆలోచన విదానాన్ని ఆశయాలను ప్రజల్లోకి తీసుకొని వెల్లడానికి ఈ జ్ఙనమాల కార్యక్రమం ఎంతగానో ఉపయోగ పడుతుందని సామాజిక న్యాయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను అనుసరించినప్పుడే సాధ్యం అవుతుందని అంబేద్కర్ తన యొక్క జ్ఙానంతో ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందారు అన్నారు నేటి యువత మహనీయుల అడుగు జాడల్లో నడవాలని అన్నారు . ప్రజలందరూ ఈ జ్ఙానమాల కార్యక్రమంలో ప్రతి ఆదివారం పాల్గొనాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కొండమడుగు ఎంఆర్పిఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కాడిగల్ల బాబు, మాజీ సర్పంచ్ శివగల్ల ఇస్తారి, ప్రజానాయకుడు పంజాల శ్రీనివాస్ గౌడ్, ఎంఆర్పిఎస్ బీబీనగర్ మండలం మాజీ అధ్యక్షులు చిన్నగల్ల అశోక్, దేవస్థాన కమిటీ మాజీ చైర్మన్ బుశపాక మల్లెశ్, దేవస్థాన కమిటీ ఉపాధ్యక్షులు మంద శ్రీశైలం, దేవస్థాన కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి కడెం సాయిప్రసాద్, మాజీ వార్డు సభ్యులు మోల్గరం బాల్ నర్సింహ, ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు మంద ఉప్పలయ్య, కాడిగల్ల భూపాల్, బొడ్డు శివ బాబు, మంద భాస్కర్, ఎంఆర్పిఎస్ ఉపాధ్యక్షులు చిన్నగల్ల లింగ స్వామి, నాయకులు, బొడ్డు భాస్కర్, ఎడ్ల బాబు, మంద ఆనంద్, మోల్గరం భరత్, మోల్గరం బంటి తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube