BREAKING
చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం
www.ntodaynews.com

జె ఆర్ సి కాలేజ్ లో ఎయిడ్స్ పై అవగాహన సదస్సు

తెలంగాణ
25 Aug, 2025 - 06:53 PM
458 వీక్షణలు
జె ఆర్ సి కాలేజ్ లో ఎయిడ్స్ పై అవగాహన సదస్సు NTODAY NEWS: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశాల మేరకు జిల్ల వైద్య ఆరోగ్యశాఖ జిల్ల ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం సహకారం తో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట లో సోమవారం కృష్ణ వెన్నె ల మహిళ సొసైటీ. సి బి ఓ.ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం ద్వారా హెచ్.ఐ.వి ఎయిడ్స్ పై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రాజెక్టు ప్రతినిధి అయినటువంటి బి ప్రసాద్ మాట్లాడుతూ.హెచ్.ఐ.వి ఎయిడ్స్ వ్యాధి కారకాలు ఎలా వ్యాపించదు.హెచ్ఐవి యొక్క లక్షణాలు అవి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవా లో హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి గ్రస్తుల.పట్ల వివక్ష చిన్న చూపు లేకుండా సమాజం లో ఎలా కలిసి జీవించాలో హెచ్ఐవి ఎయిడ్స్ క్షయ వ్యాధి సంబంధం గురించి సుఖ వ్యాధులు మరియు చికిత్స గురించి హెచ్ఐవి యాక్ట్ - 2017 ఆర్ట్ మందులు. అపకేస్. టోల్ ఫ్రీ నెంబర్ బీ 1097 గురించి తెలుపుతూ మీ ద్వారా తెలియని వారికి తెలియ పరచడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జేఆర్సీ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ కే ఎన్ రమేష్.. ఇంచార్జ్ వి దుర్గాప్రసాద్.. సహకారం తో జేఆర్సి కాలేజీ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించటం జరిగింది దీనిలో కేవీమ్స్ సిబ్బంది మరియు పీర్ ఎడ్యుకేటర్స్ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జేఆర్సి కాలేజ్ కే ఎన్ రమేష్ బి దుర్గాప్రసాద్ మరియు కాలేజ్ విద్యార్థులు జగ్గయ్యపేట పీ.ఎం ప్రసాద్ ఓ .ఆర్ . డబ్ల్యు రుక్మిణి ఓ. ఆర్. డబ్ల్యు రవి పి రెడికేటర్ ఎస్.కె. సైదాబి తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube