BREAKING
తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు
www.ntodaynews.com

రాచన్నగూడెం గ్రామంలో వినాయక చతుర్థి సందర్భంగా అన్న సంతర్పణ కార్యక్రమం

తెలంగాణ
29 Aug, 2025 - 06:23 PM
232 వీక్షణలు
రాచన్నగూడెం గ్రామంలో వినాయక చతుర్థి సందర్భంగా అన్న సంతర్పణ కార్యక్రమం NTODAY NEWS: రిపోర్టర్ వీరమల్ల శ్రీను ఏలూరు జిల్లా/జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెం వినాయక చతుర్థికి సందర్భంగా రాచన్నగూడెంలో కొత్త రామాలయం వద్ద ఉన్న శ్రీ సిద్ధి వినాయక మండపం వద్ద గ్రామస్తుల సహాయంతో శుక్రవారం అన్న సంతర్పణ కార్యక్రమం ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ వినాయక చవితి వేడుకలు ఐదు రోజులు జరుగుతాయని నేటితో మూడువ రోజు అఖండ అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. శ్రీ సిద్ధి వినాయకుని కృపా కటాక్షాలు తమపై కలిగి గ్రామంలోని ప్రజలు ఆయురారోగ్యాలతో ధన ధాన్యాలతో సుఖశాంతులతో ఉండాలని స్వామివారిని కోరుకున్నారు.ఈ అన్నదాన కార్యక్రమంలో గ్రామ పెద్దలు,ఆలయ కమిటీ వారు,మహిళలు,చిన్నారులు భక్తులు,గ్రామస్తులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube