BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

తొలిఏకాదశి సందర్భంగా ముత్యాలమ్మతల్లి ఆలయంలో ఆషాఢమాసం పూజలు నిర్వహించడం జరిగింది

తెలంగాణ
06 Jul, 2025 - 06:19 AM
291 వీక్షణలు
తొలిఏకాదశి సందర్భంగా ముత్యాలమ్మతల్లి ఆలయంలో ఆషాఢమాసం పూజలు నిర్వహించడం జరిగింది NTODAY NEWS (రిపోర్టర్ వీరమల్ల శ్రీను) ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెం గ్రామంలో ఈరోజు శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మతల్లి ఆలయంలో ఆషాఢమాసం తొలిఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అమ్మవారిని ఊరికి ఆడబిడ్డగ భావించి అమ్మవారికి చీరలు, సారెగా 108 రకాల పిండి వంటకాలు ప్రసాదంగా భక్తులు తేవటం జరిగింది. ఈ సందర్భంగా భక్తులు వారి మొక్కులు చెల్లించుకుని అమ్మవారి కృపాకటాక్షాలు వారికి, వారి కుటుంబానికి కలగాలని కోరుకన్నారు. గ్రామంలోని ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించూసుకొని గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది.ఈ కార్యక్రమంలో గ్రామంలోని పెద్దలు, మహిళలు, చిన్నారులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ఆశీస్సులు కలగాలని కోరుకున్నారు. Follow us on Website Facebook Instagram YouTube