మాదకద్రవ్యాల నిర్మూలన సైబర్ క్రైమ్ పై అవగాహన
NTODAY NEWS
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో సైబర్ నేరాలను ఎలా ఎదుర్కోవాలో మరియు మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాన్ని పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక బస్టాండ్ ఎదురుగా ఉన్న వాహనదారులకు యువకులకు డ్రగ్స్ వాడితే వచ్చే చెడు ప్రభావాల గురించి యువతకు ప్రయాణికులకు వివరించారు అదేవిధంగా సైబర్ నేరాలను ఎలా అరికట్టాలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో రామన్నపేట ఎస్సై మల్లయ్య, రామన్నపేట పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.