డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాల పై అవగాహన కార్యక్రమం
NTODAY NEWS: రిపోర్టర్ కూనురు మధు
నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలో ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ IPS ఆదేశాల మేరకు చిట్యాల పోలీస్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిట్యాలలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు డ్రగ్స్ వినియోగిస్తే ఎటువంటి అనారోగ్య పరిస్థితులకు లోనఅవుతామని అవగాహన కల్పించారు అనంతరం చిట్యాల రహదారులపై భారీగా ర్యాలీ నిర్వహించారు. CI K.నాగరాజు , చిట్యాల WPSI అమ్రిన్ నసిహా, ASI వెంకటయ్య గారు, పోలీస్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, ZPHS చిట్యాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

