కొండమడుగు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
NTODAY NEWS: బీబీనగర్ ప్రతినిధి – బాల్ద. భాస్కర్ కురుమ
యాదాద్రి భువనగిరి జిల్లా, బిబినగర్ మండలం, కొండమడుగు గ్రామానికి హెచ్ఎండిఏ నిధులు కోటి 20 లక్షల మంజూరు కావడంతో కొండమడుగు గ్రామంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ శాఖ అధ్యక్షులు పంజాల ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని అన్నారు ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు భువనగిరి నియోజకవర్గం లోని ప్రతి గ్రామం అభివృద్ధి వైపు పయనిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పటోళ్ల శ్యామ్ గౌడ్, గ్రామపంచాయతీ కార్యదర్శి అలివేలు, కాంగ్రెస్ పార్టీ గ్రామ మాజీ సర్పంచ్ కడెం లతా రాజేష్ బాబు,ఇంద్రమ్మ కమిటీ సభ్యులు మంద మాధవులు, చంద్రగాని కొండలు గౌడ్,ఆకుల శేషు హనుమంతరావు, కొండమడుగు గ్రామ మాజీ జెడ్పిటిసి భాషబోయిన పెంటయ్య,మాజీ సింగిల్ విండో చైర్మన్ ప్రస్తుత సింగిల్ విండో డైరెక్టర్ వాకిటి సంజీవరెడ్డి,మాజీ ఎంపీటీసీ దేశం ముత్యాల గౌడ్, మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు కడెం బక్కయ్య ,మాజీ వార్డ్ సభ్యులు బండమీది జ్యోతి శ్రీరామ్ గౌడ్, కడెం అశోక్ ,కాంగ్రెస్ పార్టీ నాయకులు అరిగే వెంకటేష్, బొబ్బిలి అంజయ్య,భువనగిరి చిన్న రాజయ్య,ములగరం పాండు,పంజాల పెద్ద శ్రీనివాస్ గౌడ్,వాకిటీ చంద్రశేఖర్ రెడ్డి, రాముడి మాధవరెడ్డి, మీసాల నరసింహ, బత్తుల నాగరాజుగౌడ్,అరిగే అప్పాదాస్, శివగళ్ళ రాజు,కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఉపాధ్యక్షులు మంద పెంటయ్య , ఎరుపుల ప్రేమ్ రాజు, భువనగిరి అసెంబ్లీ జనరల్ సెక్రెటరీ అరిగే శ్రీధర్,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తోట మహేష్, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గంజి సాయి, యూత్ కాంగ్రెస్ మండల జనరల్ సెక్రెటరీ దేశం విజయ గౌడ్, ఎస్సీ సెల్ అధ్యక్షులు బొడ్డు భాస్కర్, సోషల్ మీడియా చిన్నగల రాము, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

