యాదాద్రి భువనగిరి జిల్లా,బీబీనగర్ మండల కేంద్రంలోని లిటిల్ బడ్స్ హై స్కూలు లో దేవినవరాత్రులు మరియు బతుకమ్మ ,దసరా పండుగలను పురస్కరించుకుని ఎర్పాటు చేసిన బతుకమ్మ సంబురాలు విద్యార్థుల,తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా బీబీనగర్ మాజి సర్పంచ్ మల్లగారి బాగ్యలక్ష్మి శ్రీనివాస్ పాల్గొన్నారు .ఈ సందర్బంగా పాఠశాల కరెస్పాండంట్ మల్లగారి శ్రీనివాస్ మాట్లాడుతూ కేవలం పుస్తకాలలో ఉన్న అంశాలను బోధించడమే విద్యా కాదు అని,మన సంస్కృతి,సాంప్రదాయాలను,ఇతివృత్తాలను వారికీ అర్దమయ్యేలా వివరిస్తూ,పండుగల విశిష్టలను తెలియజేస్తూ పురాణ గాధలనుండి మనం మంచి,చెడులను అర్థం చేసుకుని ప్రతి విద్యార్థిని తీర్చిదిద్దలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్కూలు ప్రిన్సిపల్ సుక్కకాశి విశ్వనాధ్,ఉపాధ్యాయులు ఎలుగల నరేందర్,రాముమూర్తి,మధుమోహన్,బాలస్వామి ,మంజుల శ్యామల,చంద్రకళ,వీణ భాగ్యరేఖ,దీప,మమత సుప్రభ,పాఠశాల బృందం, విద్యార్థుల తల్లితండ్రులు తదితరులు పాల్గోన్నారు
