BREAKING
మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
www.ntodaynews.com

మెదక్ జిల్లాలో దారుణ హత్య

తెలంగాణ
11 Jul, 2025 - 09:20 AM
178 వీక్షణలు
రక్తసంబంధాలు మరిచి అన్నను హత్య చేసిన తమ్ముడు,మెదక్ జిల్లాలో దారుణ హత్య NTODAY NEWS: లక్ష్మిప్రసాద్ నర్సాపూర్ నియోజకవర్గ ప్రతినిధి అన్నదమ్ముల ప్రేమానురాగాలు వైదొలుగుతున్నాయి అన్నకీ ఏదయినా జరిగితే తమ్ముడు, తమ్ముడికి ఏదయినా జరిగితే అన్న ఒకరినీఒకరు రామ లక్ష్మణుడిలా ఉండాల్సింది పోయి భూమి కోసం తండ్రి ఆస్తులకోసం ఒకరినీఒకరు హత్యలు చేసుకుంటున్నారు మనీషన్న వాడు మాయమై పోతున్నాడు. మానవ సంబంధలు మరిచి ఒకరిని ఒకరు కొట్టుకు చస్తున్నారు ఇలాంటి సంఘటననే మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లా, కొల్చారం మండల్ అంస్సాన్ పల్లి గ్రామంలోని కల్లు డిపో వద్ద చోటు చేసుకుంది శుక్రవారం మధ్యాహ్నం సమయంలొ అంస్సాన్ పల్లి వసురం తాండకు చెందిన రామావత్ మంఖ్య (వయసు 45) ను అతని సోదరుడు మోహన్ఫ.. గ్రామంలొని కల్లు డిపో వద్ద అతి కిరతకంగా మద్యం మత్తులో కల్లు సీసాతో మేడపైన పొడిచి చేతి రూమల్ తో ఊరి వేసి హత్య చేసాడు వీరి ఇద్దరి మధ్య ట్రాక్టర్ అద్దె డబ్బుల విషయంలొ గొడవ జరిగింది అని స్థానికులు తెలియజేసారు మరిన్ని వివరాలు తెలియల్సివుంది. Follow us on Website Facebook Instagram YouTube