Category: Article

భారత వైద్య చరిత్రలో కొత్త అధ్యాయం.. సహజ మరణం తర్వాత అవయవదానం!

భారత వైద్య చరిత్రలో కొత్త అధ్యాయం.. సహజ మరణం తర్వాత అవయవదానం! N TODAY NEWS: ప్రత్యేక కథనం దేశంలోనే తొలిసారిగా సహజ మరణం పొందిన వ్యక్తి నుంచి అవయవాల సేకరణ ఢిల్లీ మణిపాల్ ఆసుపత్రి వైద్యులు సాధించిన ఘనత ‘నార్మోథెర్మిక్‌ రీజనల్‌ పర్ఫ్యూజన్‌’ అనే ప్రత్యేక ప్రక్రియ వినియోగం గుండె ఆగిపోయిన 5 నిమిషాల తర్వాత కాలేయం, కిడ్నీల సేకరణ మోటార్ న్యూరాన్ వ్యాధిగ్రస్థురాలు గీతాచావ్లా అవయవదానంతో ఆదర్శం బ్రెయిన్‌డెడ్ కేసుల్లోనే సాధ్యమనుకున్న అవయవదానంలో కొత్త […]

శాంతిదూత నోట విధ్వంసపు మాటలా..!

శాంతిదూత నోట విధ్వంసపు మాటలా..! -గంట రాజు NTODAY NEWS:అమెరికా అణ్వస్త్రాలకు సంబంధించిన అంశాన్ని అమెరికా అధ్యక్షులు డొనాల్ఢ్‌ ట్రంప్‌ తాజాగా తెరపైకి తెచ్చి, ప్రపంచవ్యాప్తంగా అణ్వస్త్ర చర్చకు శ్రీకారం చుట్టారు. అమెరికాకు ప్రమాదకరమని భావిస్తున్న దేశాలపై గత కొద్ది నెలలుగా సుంకాలతో ఇబ్బంది పెట్టడానికి ట్రంప్‌ ప్రయత్నించారు. ఆ ఎత్తుగడ ఆశించిన మేరకు విజయం సాధించకపోవడంతో, అణ్వస్త్రాల అంశాన్ని లేవనెత్తి; కొత్త పద్ధతిలో బ్లాక్‌మెయిల్‌ చేయడానికి సంకల్పించినట్టుగా అర్థమవుతుంది. భారతదేశంతో పాటు మరిన్ని దేశాలను సుంకాలతో […]

ప్రధాన సినిమా షూటింగ్ లకు అడ్డాగా దౌల్తాబాద్..

ప్రధాన సినిమా షూటింగ్ లకు అడ్డాగా దౌల్తాబాద్… NTODAY NEWS: లక్ష్మిప్రసాద్ మెదక్ సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ ★★తెలంగాణలొని పలు లేకేషన్ లొ సినిమాలను చిత్రికరిస్తున్న దర్శకులు ★★తెలంగాణ పెల్లే పట్టణల వైపు చిత్రికరణకు మొగ్గు చూపుతున్న దర్శక నిర్మాతలు ★★ఇప్పటికే మూడు సినిమాల చిత్రికారణకు వేదికైనా దౌల్తాబాద్ ★★రిస్టెల్ పరిశ్రమలో గతంలో కింగ్ డమ్.ఇప్పుడు పెద్ది సినిమాల చిత్రికరణ మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని హత్నూర మండల పరదిలోని దౌల్తాబాద్ పట్టణం.. పలు సినిమా చిత్రికరణకు […]

ప్రమాదలకు అడ్డాగ రోడ్లపై వడ్ల కల్లాలు ???

ప్రమాదలకు అడ్డాగ రోడ్లపై వడ్ల కల్లాలు ??? అవగాహన లేక అరబోస్తున్న రైతులు “”” NTODAY NEWS: లక్ష్మిప్రసాద్ మెదక్ సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ ★★నియోజకవర్గంలొ ప్రధాన రహదారులఫైనే ధాన్యం రాసులు ★★సగం రోడ్డును ఆక్రమించి అరబోస్తున్న వైనం?? ★★వాహన రాకపోకలకు అంతరాయము. ప్రయాణికులకు ఇకట్లు”” ★★ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో సరైన సదుపాయాలు లేకె అరబోస్తున్నారా?? ★★ జరగరని ప్రమాదం జరిగితే బాద్యులు ఎవరూ.. రైతుల?? ప్రభుత్వమా?? ★★వ్యవసాయ అధికారులు స్పందించి తాగు జాగ్రత్తలు చేపట్టాలని వాహన […]

చేనేతకు చేయూత ఏదీ?

చేనేతకు చేయూత ఏదీ? NTODAY NEWS: ప్రత్యేక కథనం ముడి సరుకు ధరలు పైపైకి గిట్టుబాటు ధర రాక కార్మికులు విలవిల పేరుకున్న ఆప్కో బకాయిలు ఒకప్పుడు చేనేత కార్మికులకు చేతినిండా పని ఉండేది. అందుకు తగ్గట్లు ఫలితం దక్కేది. కూలి గిట్టుబాటు అయ్యేది. ప్రభుత్వ విధానాలతో ఈ రంగం కళావిహీనం అవుతోంది. టిడిపి కూటమి ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్న నేతన్నలకు భంగపాటు తప్పలేదు. ఉచిత విద్యుత్‌ పథకాన్ని అరకొరగానే అమలు చేస్తోంది. మరోవైపు ‘నేతన్న నేస్తం’ […]

ఆ ముసాయిదా రద్దుచేయాలి

ఆ ముసాయిదా రద్దుచేయాలి -ముప్పాళ్ళ భార్గవశ్రీ సీపీఐఎంఎల్ నాయకులు NTODAY NEWS: ప్రత్యేక కథనం పరిశ్రమలు స్థాపించబోయే ముందు కాలుష్య నియంత్రణ బోర్డులు ఆయా ప్రాంతాల్లో నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా తమ ప్రాంతంలో పెట్టే పరిశ్రమ వల్ల పర్యావరణంతో పాటు తమ ఆరోగ్యాలను ఏ విధంగా నష్టపోతామో వివరంగా చెప్పుకునే అవకాశం ప్రజలకు లభిస్తుంది. మెజారిటీ ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని, ఆ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టాలా వద్దా అనే సూచనలను ఆయా ప్రభుత్వాలకు అవి […]

సోషలిస్టు జోహ్రాన్‌ మమ్దానీ విజయ దుందుభి!

సోషలిస్టు జోహ్రాన్‌ మమ్దానీ విజయ దుందుభి! -ఎం. కోటేశ్వరరావు NTODAY NEWS: ప్రత్యేక కథనం 2025 జూన్‌ 24న డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిగా ఎంపికైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సర్వేలో ప్రత్యర్ధుల కంటే ముందున్న జోహ్రాన్‌ మమ్దానీ నవంబరు 4న జరిగిన ఎన్నికలలో ఘనవిజయం సాధించారు. ఓట్ల లెక్కింపు 91శాతం పూర్తయిన సమయానికి 50.4శాతంతో ముందుండి విజయాన్ని ఖరారు చేసుకున్నారు. ప్రత్యర్ధిగా డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిత్వం కోసం పోటీ పడి పరాజయం పాలై, పార్టీ మీద […]

ఐదు రూట్లలో ఓట్ల గోల్‌మాల్‌.

ఐదు రూట్లలో ఓట్ల గోల్‌మాల్‌.. తవ్వినకొద్దీ బయటపడ్తున్న నకిలీ ఓట్లు NTODAY NEWS: ప్రత్యేక కథనం బ్రెజిల్‌ మాడల్‌కు హర్యానాలో 22 ఓట్లు అందుబాటులో సాఫ్ట్‌వేర్‌ ఉన్నప్పటికీ తొలగించే ప్రయత్నాలు చేయని ఈసీ?! లక్షిత పార్టీకి విజయమే అంతిమ లక్ష్యం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంతో అంటకాగడం వల్లే? ఈసీ వైఖరిపై ప్రతిపక్ష పార్టీల భగ్గు ఫలానా పార్టీ గెలుస్తుందని ప్రీ-పోల్‌ సర్వేలన్నీ మూకుమ్మడిగా కుండబద్దలు కొట్టి చెప్తాయి. ఆ ఫలానా పార్టీదే విజయమంటూ ప్రజా క్షేత్రంలో […]

ప్రాణాలు తోడేస్తున్నా పట్టదేం?

ప్రాణాలు తోడేస్తున్నా పట్టదేం? -హరికృష్ణ నిబానుపూడి యు. ఎస్. క్లైమేట్ ఎమర్జెన్సీ అడ్వైసర్ NTODAY NEWS: ప్రత్యేక కథనం ప్లాస్టిక్‌ల వల్ల సంభవిస్తున్న అనారోగ్యాలూ మరణాలు ప్రపంచానికి ఏటా 1.5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం కలిగిస్తున్నాయని లాన్సెట్‌ పత్రికలో ప్రచురితమైన అధ్యయనం ఇటీవల హెచ్చరించింది. ప్లాస్టిక్‌లలో క్యాన్సర్లు, అల్జీమర్స్, ఇతర వ్యాధులను కలిగించగల హానికర రసాయనాలు ఉంటాయి. వాటి వల్ల హృద్రోగాలు, పక్షవాతాల బారిన పడి ఏటా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. […]

పెట్టుబడిదారీ విధానం – భవిష్యత్ ?

సోవియట్ విప్లవ వార్షికోత్సవం సందర్భంగా… NTODAY NEWS: గుంటూరు పెట్టుబడిదారీ విధానం – భవిష్యత్ ? – తేది :07-11-2025, శుక్రవారం సా॥ 4 గం॥లకు వేదిక : శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం, మార్కెట్ సెంటర్, గుంటూరు. ప్రధాన వక్త : కామ్రేడ్ బి.వి. రాఘవులు, సిపిఐ (యం) పొలిట్యూరో సభ్యులు వక్తలు : కామ్రేడ్ సిహెచ్ బాబురావు, సిపియం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు శ్రీ కె.యస్. లక్ష్మణరావు, శాసనమండలి మాజీ సభ్యులు కామ్రేడ్ వై. […]

Back To Top
Translate »