Category: ఇండియా
-
ఆర్టీఐ రక్షక్ నల్లగొండ జిల్లా ప్రెసిడెంట్ గా కూనురు మధు
నల్గొండ జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన కూనురు మధును నల్గొండ జిల్లా ఆర్టీఐ రక్షక్ జిల్లా ప్రెసిడెంట్ గా నియమిస్తూ ఆర్టీఐ రక్షక్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్టీఐ సతీష్ నియామక పత్రం అందించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం 2005 పౌరులకు ఒక ఆయుధం గా ఉంటుందని, సమాచార హక్కు చట్టం ద్వారా అవినీతి అక్రమాలను బయటపెడతామని, మన సమాజ నిర్మాణం కోసం పాటుపడతానని సమాచార హక్కు చట్టంపై ప్రజలకు అవగాహన…
-
రాష్ట్రంలో అర్హులైన అందరికీ ఫ్యామిలీ డిజిటల్ కార్డులు :-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలను సక్రమంగా, మరింత సమర్థవంతంగా అమలు చేయడానికే ఫ్యామిలీ డిజిటల్ కార్డులు (FDC) జారీ చేస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. వన్ స్టేట్ – వన్ కార్డు ఆలోచనతో చేపట్టిన ఈ బహుళ ప్రయోజన కార్డుల జారీ ప్రక్రియను ప్రజలంతా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపకల్పనకు సంబంధించిన సర్వే పత్రాలను సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని సిఖ్ విలేజ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగారు లాంఛనంగా విడుదల చేశారు. ఈ…
-
సత్యం, శాంతి మరియు అహింస తన ఆయుధాలుగా భారత దేశానికి స్వేచ్చా స్వాతంత్రాన్ని అందించిన జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి నేడు – మొద్దు లచ్చిరెడ్డి
ఎల్బీనగర్ అక్టోబర్ 2 NToday న్యూస్ ప్రతినిధి. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని బి.యన్.రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని విజయపురి కాలనీ ఫేస్ 1 .లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన వేడుకలలో బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి హాజరై పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి సంబరాలు నిర్వహించుకుంటామని. మహోన్నత స్వాతంత్ర్య…
-
2024 డీఎస్సీ ఫలితాలలో ఉత్తమ ర్యాంకు సాధించిన చిట్యాల వాసి కరీముద్దీన్
నల్గొండ జిల్లా చిట్యాల మండలానికి చెందిన మహమ్మద్ ఖలీముద్దీన్ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీలో నల్గొండ జిల్లా వ్యాప్తంగా హిందీ స్కూల్ అసిస్టెంట్ రెండో ర్యాంకు సాధించి విజయం సాధించాడు కలిముద్దీన్ గత 18 సంవత్సరాలగా వివిధ ప్రైవేట్ పాఠశాలలో హిందీ పండితునిగా విధులు నిర్వహిస్తూ ఆర్థిక పరిస్థితులను నిలదొక్కుకుంటూ ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యాడు బి తన జీవితంలో కలియుముద్దీన్ జీవితంలో మొట్టమొదటిసారి గా నల్లగొండలోని శారదా విద్యా మందిర్ లో ఉపాధ్యాయులుగా చేరి అప్పటినుండి…
-
డా.చుక్కా సత్తయ్య కళాక్షేత్ర నామకారణాన్ని ఆమోదించేలా ప్రయత్నం చేస్తానని పెద్దలు హామీ
బహుజన కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టర్ పి. ప్రావీణ్య IAS గారిని కలిసి తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నిర్మించిన కళాక్షేత్రానికి కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత, ఒగ్గు కళా సామ్రాట్, డా. చుక్క సత్తయ్య గారి పేరు పెట్టాలని బహుజన కులాల ఐక్యవేదిక ప్రతినిధి బృందం వినతిపత్రం అందజేసింది. ఈ సందర్బంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ కీలకమైన ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకు వెళ్తానని హామీ ఇచ్చారు. సబ్బండవర్ణాల కళాకారులకు…
-
కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రత ఏదీ! -సి.హెచ్. నరసింగరావు
కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రత ఏదీ! -సి.హెచ్. నరసింగరావు ఎపి సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేడు కాంట్రాక్టు/ పర్మినెంటేతర కార్మికులు అన్నిచోట్లకూ విస్తరించడం అత్యంత తీవ్రమైన సమస్య. మన రాష్ట్రంలో సత్య సాయి జిల్లాలోని ‘కియా’ కార్ల కంపెనీలోగాని, ప్రపంచంలోనే 103 రాకెట్లను ఒకేసారి ప్రయోగించిన అంతరిక్ష కేంద్రమైన సూళ్ళూరుపేటలోని ‘ఇస్రో’ పరిశోధనా కేంద్రంతో సహా అన్నిపరిశ్రమలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులన్నింటిలోను, అన్ని రకాల కేంద్ర స్కీమ్ కార్మికులు, విశాఖ స్టీల్ లాంటి భారీ,…
-
Nirmala Sitharaman: అన్నీ రికార్డులే.. అరుదైన ఘనతను సాధించనున్న నిర్మలమ్మ.. మొరార్జీ దేశాయ్ తర్వాత..
Budget 2024 – Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జులై 23న పార్లమెంట్లో 2024-25 బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. మోదీ 3.0 సర్కారులో ఆమె ప్రవేశపెడుతున్న మొదటి బడ్జెట్ ఇది. మొత్తంగా చూస్తే ఆమె ప్రవేశపెడుతున్న ఏడో కేంద్ర బడ్జెట్.. ఇప్పటికే నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఐదు పూర్తిస్థాయి బడ్జెట్లు సమర్పించగా.. ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు..