BREAKING
కంఠమహేశ్వర దేవాలయ హుండీలో చోరీ తిరుమలకు వెళ్లే భక్తులకు శుభవార్త చిట్యాలలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ఘన స్వాగతం ఉచిత యోగా శిక్షణ శిబిరానికి శ్రీకారం ఇంధన ధరలు తగ్గించాలి.. తిరువూరులో సీపీఐ ధర్నా మెగా ఫ్యామిలీ వీరాభిమాని ధారకొండ వెంకటరమణ (47) ఇకలేరు.. నకిరేకల్‌లో ఘనంగా మారథాన్ ర్యాలీ చెప్పులు లేకుండా 11,600 కిలోమీటర్ల పాదయాత్ర మురికి కాలువల గురించి పట్టించుకోని అధికారులు బోయకొండ ఆలయంలో కిక్కిరిస్తున్న భక్తజనం కంఠమహేశ్వర దేవాలయ హుండీలో చోరీ తిరుమలకు వెళ్లే భక్తులకు శుభవార్త చిట్యాలలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ఘన స్వాగతం ఉచిత యోగా శిక్షణ శిబిరానికి శ్రీకారం ఇంధన ధరలు తగ్గించాలి.. తిరువూరులో సీపీఐ ధర్నా మెగా ఫ్యామిలీ వీరాభిమాని ధారకొండ వెంకటరమణ (47) ఇకలేరు.. నకిరేకల్‌లో ఘనంగా మారథాన్ ర్యాలీ చెప్పులు లేకుండా 11,600 కిలోమీటర్ల పాదయాత్ర మురికి కాలువల గురించి పట్టించుకోని అధికారులు బోయకొండ ఆలయంలో కిక్కిరిస్తున్న భక్తజనం
www.ntodaynews.com

కొండమడుగు గ్రామ శాఖ పంజాల ఆంజనేయ గౌడ్ ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

తెలంగాణ
09 May, 2025 - 04:12 AM
239 వీక్షణలు
కొండమడుగు గ్రామ శాఖ పంజాల ఆంజనేయ గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ గౌరవనీయులైన మన భువనగిరి శాసనసభ్యులు అనిల్ కుమార్ అన్న సహకారంతో NTODAY NEWS బీబీనగర్ ప్రతినిధి – బాల్ద. భాస్కర్ కొండమడుగు గ్రామానికి చెందిన కనుకబోయిన గోపాల్ , ఉప్పల రంగాచారి  సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న , మాజీ సర్పంచ్ లతా రాజేష్ బాబు , సింగిల్ విండో డైరెక్టర్ వాకిటి సంజీవరెడ్డి  మాజీ వార్డు సభ్యులు పెట్టబోయిన రాము , భాష బోయిన రామ , చంద్రగాని కొండల్ గౌడ్ , మరియు జల్లి అంజయ్య , ఆరుముళ్ళ యాదయ్య , సంకురి కిష్టయ్య , కడెం చిన్న ఐలయ్య, సాయి రెడ్డి, సంకూరి జగదీష్ , సంకురి కృష్ణ, సంకురి పాండు, సంకురి నరేష్, సంకురి అనిల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తోట మహేష్ పాల్గొనడం జరిగింది. Follow us on Website Facebook Instagram YouTube