BREAKING
అంబేద్కర్ పోరాట స్ఫూర్తిని మరువద్దు ​మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ​మంచిర్యాల ఐబీ చౌరస్తాలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు నకిరేకల్‌లో జార్జి రెడ్డి వర్ధంతి విస్సన్నపేట మండల వ్యవసాయాధికారి జి. రాజ్యలక్ష్మి రైతులకు సూచనలు డా||బీ.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఘన నివాళి అంబేద్కర్ స్ఫూర్తి తో సింగరేణి విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ పెంపుదలకు , సామాజిక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరో ఉద్యమం అన్ని వర్గాలకు సమన్యాయం చేసిన అంబేద్కర్ హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రభంజనం పెద్ద కాపర్తిలో ఘనంగా డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ జయంతి వేడుకలు అంబేద్కర్ పోరాట స్ఫూర్తిని మరువద్దు ​మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ​మంచిర్యాల ఐబీ చౌరస్తాలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు నకిరేకల్‌లో జార్జి రెడ్డి వర్ధంతి విస్సన్నపేట మండల వ్యవసాయాధికారి జి. రాజ్యలక్ష్మి రైతులకు సూచనలు డా||బీ.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఘన నివాళి అంబేద్కర్ స్ఫూర్తి తో సింగరేణి విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ పెంపుదలకు , సామాజిక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరో ఉద్యమం అన్ని వర్గాలకు సమన్యాయం చేసిన అంబేద్కర్ హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రభంజనం పెద్ద కాపర్తిలో ఘనంగా డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ జయంతి వేడుకలు
www.ntodaynews.com

గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా దివ్యాంగులు ఆందోళన

తెలంగాణ
23 Aug, 2025 - 09:41 PM
53 వీక్షణలు
శ్రీసాత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో కదిరి పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా దివ్యాంగులు సర్టిఫికెట్ కోసం దివ్యాంగులు అయిన సదరం సర్టిఫికెట్ తొలగించడం పై ఉన్న పెన్షన్ పోవడంవల్ల ఆందోళన చెందుతున్నారు NTODAY NEWS: కదిరి నియోజకవర్గం రిపోర్టర్ వినోదకుమార్ కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త శ్రీ బిఎస్ మక్బూల్ అహ్మద్ ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు ఇస్తున్నటువంటి పింఛను కొందరికి నిలుపుదల విషయమై ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు గాండ్లపెంట నందు ప్రెస్ మీట్ నిర్వహించి21రకాల దివ్యాంగులకు జరిగిన అన్యాయంపై గాండ్లపెంట మండలంలోని వివిధ గ్రామాల్లో దివ్యాంగ సోదర సోదరీమణులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబడుచున్నది కావున ఈ యొక్క ప్రెస్ మీట్ కార్యక్రమమునకు గాండ్లపెంట మండల దివ్యాంగ సోదర సోదరీమణులు మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు కుటుంబ సభ్యులు కార్యకర్తలు అన్ని అనుబంధ సంఘాల అధ్యక్షులు పాత్రికేయ మిత్రులు సోషల్ మీడియా ప్రతినిధులు పాల్గొనవలెనని తెలియజేయడమైనది కన్వీనర్ గజ్జల రవీంద్రారెడ్డి. Follow us on Website Facebook Instagram YouTube