BREAKING
చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం
www.ntodaynews.com

విద్యాశాఖ నిబంధనలు పాటించాలి.

తెలంగాణ
26 Apr, 2025 - 07:53 AM
392 వీక్షణలు
విద్యాశాఖ నిబంధనలు పాటించాలి.--- టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు కొరకొప్పు రామారావు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 24/04/2025 నుండి ప్రైవేట్ స్కూల్ లకు వేసవి సెలవుల ఇచ్చిన దృష్ట్యా, అంతేకాక, ఈ సంవత్సరం తీవ్రమైన ఎండలు ఉన్న దృష్ట్యా విద్యా శాఖ నిబంధనలు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు కచ్చితంగా పాటించాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం జిల్లా అధ్యక్షులు కొరకొప్పు రామారావు అన్నారు.ఈ సందర్భంగా కొరకొప్పు రామారావు మాట్లాడుతూ, ఈ సంవత్సరం తీవ్రమైనఎండలు ఉన్నాయని, ప్రతి రోజు 42 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని, ఇటువంటి సమయంలో ప్రైవేట్ టీచర్స్ ను అడ్మిషన్ పేరుతో కానీ క్యాంపైన్ పేరుతో గాని ఇంటింటికి తిప్పవద్దని అన్నారు. ఒక్కసారి వడి దెబ్బ తగిలితే పది రోజులు ఇబ్బంది పడతారని కాబట్టి ఇటువంటి ఎండల్లో క్యాంపైన్ తిప్పవద్దని అన్నారు. ఒకవేళ క్యాంపైన్ తిరిగే సమయంలో ఏదైనా ప్రమాదం టీచర్స్ కు సంభవిస్తే దానికి పూర్తి బాధ్యత ఆయా స్కూల్ యాజమాన్యాలే భాద్యత వహించాలని అన్నారు. విద్యాశాఖ నిబంధనలు పాటించని ప్రైవేట్ స్కూల్స్ పైన, యాజమాన్యం పైన ,జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. క్యాంపెయిన్ సమయంలో ప్రమాదవశాస్తూ ఏ ప్రైవేట్ టీచర్ ఐన చనిపోతే 20 లక్షల వరకు ఆయా స్కూల్ యాజమాన్యాలు నష్ట పరిహారం చెల్లించాలని అన్నారు. Follow us on Website Facebook Instagram YouTube