BREAKING
చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం
www.ntodaynews.com

హద్దులు చూపించలేకపోయినా బాధితుడు

తెలంగాణ
08 Jul, 2025 - 08:27 PM
262 వీక్షణలు
పెట్రోల్ పోసుకున్న బాధిత రైతు భూమిని పరిశీలించిన మండల తాహసిల్దార్, హద్దులు చూపలేకపోయినా బాధితుడు NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం నాగినేనిపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోగల సర్వే నెంబర్ లు 340,345, 346లో తడకపల్లి ఆగి రెడ్డి తన పేరున ఉన్న రెండు ఎకరాల 22 గుంటల భూమి ఇతరుల పేరు మీద అధికారులు మార్పిడి చేశారని తనకు న్యాయం జరగడం లేదని ఆవేదనతో సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బాదిత రైతు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశాల మేరకు మండల తహశీల్దార్ పి.శ్రీనివాసరావు నాగినేనిపల్లి గ్రామ రెవిన్యూ పరిధిలో గల భూమిని మంగళవారం రోజున మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి, సర్వేయర్ శ్రీనివాసలతో కలిసి పరిశీలించారు. బాధిత రైతుకు గతంలో అమ్మిన రైతును మోకాపై తీసుకెళ్లిన తన భూమి హద్దులను సరిగా గుర్తించడం లేదని తెలిసింది. ఈ మేరకు తన భూమిని సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని రెవెన్యూ అధికారులను కోరినట్లు తెలిసింది బాధిత రైతు విన్నపం మేరకు సర్వే నెంబర్లలో గల రైతులకు నోటీసులు జారీ చేసి భూమిని సర్వే చేయనున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. Follow us on Website Facebook Instagram YouTube