అంగరంగ వైభవంగా జరిగిన గోపాలపురం నియోజకవర్గ మహానాడు పండుగ
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం ద్వారకాతిరుమల మండల కేంద్రంలో V- కన్వెన్షన్ హాల్ లో గోపాలపురం నియోజకవర్గం శాసనసభ్యులు మద్దిపాటి వెంకట రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన మహానాడు కార్యక్రమం.నియోజకవర్గ నలుమూలల నుండి వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు నాయకులు మధ్య ఉత్సాహంగా జరిగిన మహానాడు సంబరం.తెలుగుదేశం సంబరం – మహానాడుకి అందరం అని ఈ కార్యక్రమానికి నియోజక వర్గంలోని ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.