కొండమడుగు గ్రామంలో పోచమ్మ తల్లి నూతన దేవాలయ నిర్మాణ భూమి పూజ నిర్వహించిన ఆలయ నిర్మాణ దాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోలి పింగల్ రెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల్ కొండమడుగు గ్రామంలో గ్రామ దేవత పోచమ్మ తల్లి నూతన దేవాలయ నిర్మాణం కొరకు దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో.. ఆలయ నిర్మాణ దాత : గోలి పింగల్ రెడ్డి భూమి పూజ చేయడం జరిగింది
ఈ యొక్క కార్యక్రమంలో దేవస్థాన కమిటీ చైర్మన్ గాండ్ల బాలరాజ్, మాజీ ZPTC భాషబోయిన పెంటయ్య ముదిరాజ్, తాజా మాజీ సర్పంచ్ కడెం.లత రాజేష్ బాబు, మాజీ ఉప సర్పంచ్ రంగ కృష్ణవేణి గోపాల్ గౌడ్, మాజీ సర్పంచ్ శివగల్ల ఇస్తారి, సింగిల్ విండో మాజీ చైర్మన్ వాకిటి సంజీవ రెడ్డి, మాజీ MPTC లు దేశం ముత్యాలు గౌడ్,కడెం.చంద్రశేఖర్, మాజీ ఉపసర్పంచులు కడెం.సాయిలు, కనకబోయిన.గోపాల్, మాజీ దేవస్థాన కమిటీ చైర్మన్లు గార్లపాటి.కృష్ణమూర్తి,జల్లి.అంజయ్య,దేశం.శ్రీనివాస్ గౌడ్,కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పంజాల.ఆంజనేయులు గౌడ్, brs గ్రామ శాఖ అధ్యక్షులు బత్తుల.శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ చీర అయిలయ్య, హైస్కూల్ మాజీ చైర్మన్ కనకబోయిన రాజమల్లేష్,మాజీ వార్డు సభ్యులు చింతల.సుదర్శన్ రెడ్డి,రామిడి.ఎల్లారెడ్డి, పెంటబోయిన.రాము, పంజాల.రమేష్ గౌడ్,కడెం.జంగయ్య, భాషబోయిన.రమేష్,కడెం.ఉమాదేవి పాండురంగం,దేశం.శ్రీకాంత్ గౌడ్, ఆలయ అర్చకులు నేరాళ్లపల్లి.ఆంజనేయ శర్మ, సురేష్ శర్మ,గ్రామ పెద్దలు బండమిది.జంగయ్య గౌడ్, ఎర్కాలి.బిక్షమయ్య గౌడ్,పెంటబోయిన.ఎట్టయ్య, ఎర్కాలి.బిక్షపతి గౌడ్, అరుముళ్ల.జహంగీర్, అరుముళ్ల.బాలరాజ్, పెంటబోయిన.పెంటయ్య,దొడ్డి.పెంటయ్య,చంద్రగాని.కొండల్ గౌడ్,వాకిటి.చంద్రశేఖర్ రెడ్డి,పంజాల.పెద్ద శ్రీనివాస్ గౌడ్,ఉప్పల.ఈశ్వర చారి,అరిగే.వెంకటేష్ ముదిరాజ్, పద్మ వెంకటేష్, బొబ్బిలి.అంజయ్య,పొన్న.శ్రీనివాస్, చెరుకు.బాలరాజ్, చెరుకు.భాస్కర్, చిన్నగాళ్ల.అశోక్, కడెం.బీరప్ప,గాండ్ల.కృష్ణ,కనకబోయిన.నాగరాజ్,ఎర్కాలి.వెంకటేష్ గౌడ్,వాట్నాల.విజయసింహ రావు,గాండ్ల.రవి, దూసరి.మహేష్,చంద్రగాని నర్సింహా,బొబ్బిలి.సాయికుమార్,కడెం.కిరణ్,కడెం.చిన్న ఐలయ్య, అల్లదుర్గం.మల్లేష్,బత్తుల.చంద్రశేఖర్, దొడ్డి.శ్రీనివాస్, అల్లదుర్గం.యాదగిరి, పెంటబోయిన.నర్సింహా,జవాజీ.వెంకటేష్, ఆలయ కమిటీ సభ్యులు, ఉప్పల.కృష్ణమా చారి, ఆడెపు.ఆంజనేయులు,వట్నాల.వెంకటేష్, అల్లదుర్గం.రాజశేఖర్, రామిడి.మాధవ రెడ్డి,కడెం.శ్రీకాంత్, వట్నాల.పవన్ కుమార్,రంగ.సాయి గణేష్, బండమిది.భరత్,తదితరులు పాల్గొన్నారు.