హార్టికల్చర్ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి…
( కూడేరు) ఏప్రిల్ 6 ( NTODAY NEWS)
రైతు సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 8 వ తేదీ ఆర్టికల్చర్ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయవలెనని ,ఆదివారం కూడేరులో రైతు సంఘం ఆధ్వర్యంలో కరపత్రాలను పంపిణీ చేశారు,ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కూడేరు మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల రైతులు అధిక సంఖ్యలో పాల్గొని ఆర్టికల్చర్ రాష్ట్ర రైతు సదస్సును విజయవంతం చేయాలని కోరారు, కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు రమణ, మల రాయుడు, ప్రసాద్, వెంకటేష్,తదితరులు పాల్గొన్నారు..













