BREAKING
మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
www.ntodaynews.com

మండల కేంద్రంలో మే డే ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు

తెలంగాణ
01 May, 2025 - 09:08 AM
355 వీక్షణలు
బొమ్మలరామారం మండల కేంద్రంలో మే డే ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు NTODAY NEWS: బొమ్మలరామారం మండలం బొమ్మలరామారం మండల కేంద్రంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా మే డే ప్రపంచ కార్మిక దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మండల సిపిఐ కార్యదర్శి అన్నేమైన వెంకటేశం పాల్గొని సిపిఐ జెండా ఎగరవేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల చెమట కష్టం బంగార కన్న ఎక్కువ వజ్రం కన్నా క్రాంతి వంతమైనది అని అన్నారు శ్రామికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేశారు 50 సంవత్సరాలు పై ఉన్న కార్మికులకు ప్రభుత్వం 3000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి అని అన్నారు కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికులకు అందరికీ ఇన్సూరెన్స్, ప్రమాద బీమా ఈఎస్ఐ పథకాలు లేనివారికి వెంటనే అమలు చేయాలి అని అన్నారు ప్రతి కార్మికునికి ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వడ్లకొండ భారతమ్మ, పిట్టల శంకర్, ఎనగళ్ల రాజప్ప, ఎడ్జెర్ల సాయిలు, వేణుగోపాల్, తుమ్మల జహంగీర్, తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube