BREAKING
చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం
www.ntodaynews.com

జనసేన కార్యకర్త భార్య కిడ్నీ ఆపరేషన్ నిమిత్తం నేరుగా ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యే

తెలంగాణ
13 May, 2025 - 09:55 AM
341 వీక్షణలు
జనసేన కార్యకర్త రమేష్ భార్య కిడ్నీ ఆపరేషన్ నిమిత్తం నేరుగా ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యే మద్దిపాటి సాధారణ జనసేన కార్యకర్త తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి గ్రామానికి చెందిన ఉన్నమట్ల రమేష్ భార్య సత్యలక్ష్మి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కు సీఎం సహాయనిధి నుండి రూ. 6,30,000 /- సహాయం అందించిన ఎమ్మెల్యే మద్దిపాటి. ఒక సామాన్యమైన పేద కుటుంబం జనసేన కార్యకర్త అయిన ఉన్నమట్ల రమేష్ భార్యకు కిడ్నీ సమస్య వలన వైద్యులు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయాలని సూచించారు.రెక్కాడితే గానీ, డొక్కాడని కుటుంబం ఆపరేషన్ కు అన్ని లక్షలు వెచ్చించి వైద్యం చేయించుకోలేని పరిస్థితి.ఈ విషయాన్ని కుటుంబసభ్యులు జనసేన కార్యకర్తలు గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకట రాజు గారి దృష్టికి తీసుకువెళ్లి మీరే ఆదుకోవాలని కోరారు.వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి సహాయం అందేలా చూస్తాను అన్నారు. వీరు LOC కి అప్లై చేసుకోగా రూ.2,00,000 లక్షలు మంజూరు చేశారు కానీ ఆపరేషన్ కు సరిపోదు అని మరలా స్వయంగా సీఎంఆర్ఎఫ్ అధికారులతో మాట్లాడగ వారు రూ. 3,60,000 మంజూరు చేయడం జరిగింది.కానీ నిరుపేద కుటుంబం ఇప్పటికే వైద్య ఖర్చుల నిమిత్తం అంత అయ్యిపోయింది ఆర్థికంగా చితికిపోయారు. మా దగ్గర ఆపరేషన్ కు సరిపడా డబ్బులు లేవు అని మరలా ఏమ్మెల్యే గారి దగ్గరకి రాగానే మన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారు ఆ కుటుంబానికి అండగా నిలిచి, ఆయనే స్వయంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా కలసి రూ. 6,30,000/- లక్షలు చెక్కును మంజూరు చేయించి,ఇంకా ఆపరేషన్ కి అవసరమైతే సొంత డబ్బును కూడా ఇస్తా అని హామీ ఇచ్చారు. Follow us on Website Facebook Instagram YouTube