చిన్నారిని ఆశీర్వదించిన ఎమ్మెల్యే వేముల వీరేశం
NTODAY NEWS
నల్గొండ జిల్లా చిట్యాల పట్టణానికి చెందిన తెలంగాణ మలిదిశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడు కూనూరు సంజయ్ దాస్ గౌడ్ సాత్విక కూతురు చిన్నారి క్లింకార డోలరోహణ మహోత్సవం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం విచ్చేసి చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పోకల దేవదాస్, మారగోని ఆంజనేయులు గౌడ్, ఎద్దులపురి కృష్ణ, ఏర్పుల పరమేష్, కుక్కల మోహన్, జిట్ట మల్లేష్, దేశపాక రాజేష్, బొబ్బల రామ్ రెడ్డి, లైన్స్ క్లబ్ అధ్యక్షులు జనగాం రవీందర్i గౌడ్ , సొల్లేటి శ్రీకాంత్ ,పొన్నం లక్ష్మయ్య, గౌడ్ సిపిఎం నాయకులు జిట్ట నగేష్ ,బిజెపి నాయకులు చికిలంమెట్ల అశోక్, గుండాల నరేష్ గౌడ్ చిట్యాల కు చెందిన ప్రముఖులు రాజకీయ నాయకులు పాల్గొన్నారు.

