శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజవర్గంలో గాండ్లపెంట మండలంలో
వైసీపీ కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన పూల శ్రీనివాస రెడ్డి
27/05/2025వ తేదీన గాండ్ల పెంట మండలం, కటారపల్లి పంచాయతీ, గొల్లపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ కుమారుడి ఆరోగ్య సమస్య వల్ల బాధపడుతుంటే మెరుగైన ఆరోగ్యం కోసం ఆర్థిక సాయం కావాలని వైసిపి నాయకులు ద్వారా తెలుసుకున్న వైసిపి రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాసరెడ్డి ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.