జగ్గయ్యపేట మండల్ మహిళ సమైక్య అధ్యక్షురాలుగా రజిని

Spread the love

జగ్గయ్యపేట మండల్ మహిళ సమైక్య అధ్యక్షురాలు గా నూతనంగా ఎన్నికైన చిల్లకల్లు గ్రామానికి చెందిన నాయని రజిని

NTODAY NEWS: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు

సత్కరించిన జగ్గయ్యపేట గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య సోదరుడు శ్రీరామ్ చిన్నబాబు

ఆంధ్రప్రదేశ్ స్టేట్ జగ్గయ్యపేట మండల్ మహిళా సమైక్య అధ్యక్షురాలు గా నూతనంగా ఎన్నికైన బిసి కులానికి చెందిన మహిళా చిల్లకల్లు గ్రామానికి చెందిన. నాయిని రజిని. నియమితులైనరు. చిల్లకల్లు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకుల మహిళ గా ఘనంగా సత్కరించారు. జగ్గయ్యపేట లో ‘స్త్రీ శక్తి’ విజయోత్సవ సభలో ఆమెకు శాలువా కప్పి సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వ ఉన్నత లక్ష్యాల మేరకు కృషి చేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆమెకు సూచించారు. జగ్గయ్యపేట నియోజకవర్గ కూటమి పార్టీ నాయకులకు కార్యకర్తలకు తదితరులు పాల్గొన్నారు.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top

Poster సిద్ధంగా ఉంది


Translate »