BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

ప్రజా కవి కాళోజి చిత్రపటానికి ఎస్పీ నివాళులు!!

తెలంగాణ
09 Sep, 2025 - 08:50 AM
273 వీక్షణలు
ప్రజా కవి కాళోజి చిత్రపటానికి ఎస్పీ నివాళులు!! NTODAY NEWS: లక్ష్మిప్రసాద్. మెదక్ &సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ మెదక్ బ్యూరో న్యూస్..మెదక్ జిల్లా ఎస్పీ కార్యలయంలొ ప్రజా కవి కాళోజి నారాయణరావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు. కాళోజి తెలంగాణకు కవిత్వం ద్వారా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిన మహానుభావులని.రాష్టం పట్ల ఎంతో అమితమైన ప్రేమను ఉద్యమ ప్రదర్శన చూపిన గొప్ప ప్రజా కవి అని ఎస్పీ డి వి శ్రీనివాస రావు తెలియజేసారు ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్.సైబర్ క్రైమ్ డిఎస్పీ సుభాష్ చంద్రబోస్.ఎఆర్ డిఎస్పీ రంగనాయక్.ఎస్బి ఇన్స్పెక్టర్సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube