శ్రీ కనకదుర్గ ట్రాక్టర్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక
NTODAY NEWS: రిపోర్టర్ కూనురు మధు
నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలో శ్రీ కనకదుర్గ ట్రాక్టర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం శనివారం ఎన్నుకున్నారు ఇందులో భాగంగా అసోసియేషన్ అధ్యక్షుడిగా. ఆగు నర్సింహా, ఉపాధ్యక్షలు కొమిడాల మహేందర్ రెడ్డి. ఆలకుంట్ల దుర్గయ., కోశాధికారి. ఆగు లింగస్వామి, కార్యదర్శి గా కోనేటి శ్రీరాములు ,సూపర్ వైజర్ గా సాగర్ల పవన్ గౌరవ అధ్యక్షులుగా కోనేటి క్రిష్ణ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికైన సభ్యులు మాట్లాడుతూ ట్రాక్టర్ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తామని, అసోసియేషన్ ఐక్యతకు కృషి చేస్తామని , ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని తెలిపారు.