Tag: accident

రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి.

రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి. NTODAY NEWS:- రిపోర్టర్ కూనురు మధు నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఎల్లి కట్టే గ్రామ శివారులో రోడ్డు ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందారు. చిట్యాల ఏఎస్ఐ వెంకటయ్య తెలిపిన వివరాలు ప్రకారం కట్టంగూర్ మండలం ఇస్మాయిల్ పల్లి గ్రామానికి చెందిన మాద నరసింహ(50)తండ్రి బాలయ్య, అతను ఈ నెల 10 గురువారం రోజున సెంట్రింగ్ పనిలో భాగంగా మునుగోడుకు తన […]

రోడ్డు ప్రమాదంలో సెక్యూరిటీ గార్డ్ మృతి

రోడ్డు ప్రమాదంలో సెక్యూరిటీ గార్డ్ మృతి NTODAY NEWS: రిపోర్టర్ కూనూరు మధు చిట్యాల మండల పరిధిలో ఉన్న వెలిమినేడు గ్రామ శివారులో కారు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఉదయం 7 గంటల సమయంలో అస్సాం రాష్ట్రానికి చెందిన ఇండిస్ కంపెనీలో సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న జింటు దత్త (31) రోడ్డు వెంట నడుచుకుంటూ వెళుతుండగా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులో NH-65 రోడ్డు పక్కన […]

రోడ్డు ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మృతి

రోడ్డు ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మృతిపై ముఖ్యమంత్రి సంతాపం అమరావతి, ఏప్రిల్ 7 :వెంకట్ ప్రసాద్ విజయవాడ టౌన్ రిపోర్టర్ రోడ్డు ప్రమాదంలో అన్నమయ్య జిల్లా హంద్రీనీవా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుగాలి రమ మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో భాగంగా పీలేరు నుంచి రాయచోటి కలెక్టర్ గ్రీవెన్స్ సెల్‌కు హాజరయ్యేందుకు వెళ్తుండగా సంబేపల్లె మండలం యర్రగుంట్ల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో రమ తీవ్రంగా గాయపడ్డారు. రాయచోటి […]

తొంట సత్యనారాయణను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

తొంట సత్యనారాయణను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి NTODAY NEWS: బొమ్మలరామారం, ఏప్రిల్ -3 మండలంలోని మునీరాబాద్ గ్రామానికి చెందిన తొంట సత్యనారాయణ బుధవారం రోజున ఔటర్ రింగ్ రోడ్డు కీసర సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడి తీవ్ర గాయాలు కావడంతో (రాఘవేంద్ర) శ్రీకర హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సత్యనారాయణను, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరి […]

చిట్యాల లో తప్పిన పెను ప్రమాదం

చిట్యాల లో తప్పిన పెను ప్రమాదం నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో పోలీసు స్టేషన్ ఎదురుగా తృటిలో పెను ప్రమాదం తపింది. చిట్యాల పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న కూడలి లో ద్విచక్ర వాహనం రోడ్ దాటుతుండగా విజయవాడ నుండి హైదరాబాద్ వైపు వెళుతున్న లారీ వారిని తప్పించే ప్రయత్నంలో ఎదురుగా ఉన్న డివైడర్ కు డీకొట్టింది . ఆ సమయంలో ఎదురుగా ఎటువంటి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ద్విచక్రంపై […]

Back To Top
Translate »