ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది.దసరా నుంచి మరో పథకం అమలు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హామీల అమలుపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెట్టింది.సామాజిక పింఛన్లు,అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు.డీఎస్సీ ప్రక్రియ కొనసాగుతోంది దసరా, దీపావళి కానుగా మరో రెండు కానుకలు అందజేయాలని భావిస్తున్నారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు దీపావళి నుంచి అందించే మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై కూడా ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. ఇప్పుడు గ్యాస్ […]