Tag: Articles

భారత వైద్య చరిత్రలో కొత్త అధ్యాయం.. సహజ మరణం తర్వాత అవయవదానం!

భారత వైద్య చరిత్రలో కొత్త అధ్యాయం.. సహజ మరణం తర్వాత అవయవదానం! N TODAY NEWS: ప్రత్యేక కథనం దేశంలోనే తొలిసారిగా సహజ మరణం పొందిన వ్యక్తి నుంచి అవయవాల సేకరణ ఢిల్లీ మణిపాల్ ఆసుపత్రి వైద్యులు సాధించిన ఘనత ‘నార్మోథెర్మిక్‌ రీజనల్‌ పర్ఫ్యూజన్‌’ అనే ప్రత్యేక ప్రక్రియ వినియోగం గుండె ఆగిపోయిన 5 నిమిషాల తర్వాత కాలేయం, కిడ్నీల సేకరణ మోటార్ న్యూరాన్ వ్యాధిగ్రస్థురాలు గీతాచావ్లా అవయవదానంతో ఆదర్శం బ్రెయిన్‌డెడ్ కేసుల్లోనే సాధ్యమనుకున్న అవయవదానంలో కొత్త […]

శాంతిదూత నోట విధ్వంసపు మాటలా..!

శాంతిదూత నోట విధ్వంసపు మాటలా..! -గంట రాజు NTODAY NEWS:అమెరికా అణ్వస్త్రాలకు సంబంధించిన అంశాన్ని అమెరికా అధ్యక్షులు డొనాల్ఢ్‌ ట్రంప్‌ తాజాగా తెరపైకి తెచ్చి, ప్రపంచవ్యాప్తంగా అణ్వస్త్ర చర్చకు శ్రీకారం చుట్టారు. అమెరికాకు ప్రమాదకరమని భావిస్తున్న దేశాలపై గత కొద్ది నెలలుగా సుంకాలతో ఇబ్బంది పెట్టడానికి ట్రంప్‌ ప్రయత్నించారు. ఆ ఎత్తుగడ ఆశించిన మేరకు విజయం సాధించకపోవడంతో, అణ్వస్త్రాల అంశాన్ని లేవనెత్తి; కొత్త పద్ధతిలో బ్లాక్‌మెయిల్‌ చేయడానికి సంకల్పించినట్టుగా అర్థమవుతుంది. భారతదేశంతో పాటు మరిన్ని దేశాలను సుంకాలతో […]

చేనేతకు చేయూత ఏదీ?

చేనేతకు చేయూత ఏదీ? NTODAY NEWS: ప్రత్యేక కథనం ముడి సరుకు ధరలు పైపైకి గిట్టుబాటు ధర రాక కార్మికులు విలవిల పేరుకున్న ఆప్కో బకాయిలు ఒకప్పుడు చేనేత కార్మికులకు చేతినిండా పని ఉండేది. అందుకు తగ్గట్లు ఫలితం దక్కేది. కూలి గిట్టుబాటు అయ్యేది. ప్రభుత్వ విధానాలతో ఈ రంగం కళావిహీనం అవుతోంది. టిడిపి కూటమి ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్న నేతన్నలకు భంగపాటు తప్పలేదు. ఉచిత విద్యుత్‌ పథకాన్ని అరకొరగానే అమలు చేస్తోంది. మరోవైపు ‘నేతన్న నేస్తం’ […]

సోషలిస్టు జోహ్రాన్‌ మమ్దానీ విజయ దుందుభి!

సోషలిస్టు జోహ్రాన్‌ మమ్దానీ విజయ దుందుభి! -ఎం. కోటేశ్వరరావు NTODAY NEWS: ప్రత్యేక కథనం 2025 జూన్‌ 24న డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిగా ఎంపికైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సర్వేలో ప్రత్యర్ధుల కంటే ముందున్న జోహ్రాన్‌ మమ్దానీ నవంబరు 4న జరిగిన ఎన్నికలలో ఘనవిజయం సాధించారు. ఓట్ల లెక్కింపు 91శాతం పూర్తయిన సమయానికి 50.4శాతంతో ముందుండి విజయాన్ని ఖరారు చేసుకున్నారు. ప్రత్యర్ధిగా డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిత్వం కోసం పోటీ పడి పరాజయం పాలై, పార్టీ మీద […]

ఐదు రూట్లలో ఓట్ల గోల్‌మాల్‌.

ఐదు రూట్లలో ఓట్ల గోల్‌మాల్‌.. తవ్వినకొద్దీ బయటపడ్తున్న నకిలీ ఓట్లు NTODAY NEWS: ప్రత్యేక కథనం బ్రెజిల్‌ మాడల్‌కు హర్యానాలో 22 ఓట్లు అందుబాటులో సాఫ్ట్‌వేర్‌ ఉన్నప్పటికీ తొలగించే ప్రయత్నాలు చేయని ఈసీ?! లక్షిత పార్టీకి విజయమే అంతిమ లక్ష్యం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంతో అంటకాగడం వల్లే? ఈసీ వైఖరిపై ప్రతిపక్ష పార్టీల భగ్గు ఫలానా పార్టీ గెలుస్తుందని ప్రీ-పోల్‌ సర్వేలన్నీ మూకుమ్మడిగా కుండబద్దలు కొట్టి చెప్తాయి. ఆ ఫలానా పార్టీదే విజయమంటూ ప్రజా క్షేత్రంలో […]

ప్రాణాలు తోడేస్తున్నా పట్టదేం?

ప్రాణాలు తోడేస్తున్నా పట్టదేం? -హరికృష్ణ నిబానుపూడి యు. ఎస్. క్లైమేట్ ఎమర్జెన్సీ అడ్వైసర్ NTODAY NEWS: ప్రత్యేక కథనం ప్లాస్టిక్‌ల వల్ల సంభవిస్తున్న అనారోగ్యాలూ మరణాలు ప్రపంచానికి ఏటా 1.5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం కలిగిస్తున్నాయని లాన్సెట్‌ పత్రికలో ప్రచురితమైన అధ్యయనం ఇటీవల హెచ్చరించింది. ప్లాస్టిక్‌లలో క్యాన్సర్లు, అల్జీమర్స్, ఇతర వ్యాధులను కలిగించగల హానికర రసాయనాలు ఉంటాయి. వాటి వల్ల హృద్రోగాలు, పక్షవాతాల బారిన పడి ఏటా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. […]

రాష్ట్రంలో పరిశ్రమలు-అభివృద్ధి స్వభావం

రాష్ట్రంలో పరిశ్రమలు-అభివృద్ధి స్వభావం :-వ్యాసకర్త – డా|| బి. గంగారావు సెల్‌ : 9490098792 NTODAY NEWS:- ప్రత్యేక కథనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తనయుడు లోకేష్‌ వివిధ దేశాల్లో వున్న బడా పారిశ్రామిక సంస్థల అధినేతలను కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని వారికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నెల 14, 15 తేదీలలో విశాఖపట్నంలో జరగబోతున్న పెట్టుబడుల భాగస్వామ్య సమిట్‌కు ఆహ్వానిస్తున్నారు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడంతోటే స్వర్ణాంధ్రప్రదేశ్‌ విజన్‌ పేర […]

భూమి గుంజుకోవడమే…ఉపాధి ఏదీ?

భూమి గుంజుకోవడమే…ఉపాధి ఏదీ? __వ్యాసకర్త : వి. వెంకటేశ్వర్లు, ఎ.పి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సెల్‌:9490098980 NTODAY NEWS: ప్రత్యేక కథనం దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా వివిధ సంస్థల నుంచి భారీ పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తున్నాయని ముఖ్యమంత్రి గారు ప్రకటించడం ఆనందదాయకమైన విషయం. ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా అభివృద్ధి చెందబోతున్నదని ప్రచార మాధ్యమాలలో కూడా మారుమోగుతోంది. గడిచిన పదేళ్లలో గత తెలుగుదేశం, వైసిపి, నేటి కూటమి ప్రభుత్వాలు […]

విప్లవ సింహం నల్లా నరసింహులు

విప్లవ సింహం నల్లా నరసింహులు -రాపోలు జగన్ 9494997608 NTODAY NEWS: ప్రత్యేక కథనం (నవంబర్ 5 నాడు నల్లా నరసింహులు వర్ధంతి సందర్భంగా) తెలంగాణ సాయుధ పోరాటంలో నాయకత్వం వహించిన వారిలో అతి పిన్న వయస్కులు నల్లా నరసింహులు. పరాక్రమములో అభిమన్యుడు. దక్షతలో ధనుంజయుడు. పద్మవ్యూహములను, చక్ర బంధాలను అతి చాకచక్యంగా తప్పించుకున్న విజయుడు, మృత్యుంజయుడు నల్లా నరసింహులు. తెలంగాణ సాయుధ పోరాటానికి కేంద్ర బిందువు ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ తాలూకాలోని కడవెండి గ్రామం. […]

పేపర్‌బాయ్‌ టు ఎడిటర్‌: ఇది కథ కాదు ఆదర్శవంతమైన జీవితం

పేపర్‌బాయ్‌ టు ఎడిటర్‌: ఇది కథ కాదు ఆదర్శవంతమైన జీవితం NTODAY NEWS:ప్రత్యేక కథనం Reading Time: 3 minutes ఈ ప్రపంచంలో దేనికదే ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ఒకవేళ ప్రత్యేకంగా పాత్రికేయవృత్తి గురించి చెప్పుకుంటే, పేపర్‌బాయ్‌గా పత్రికలను పంచడం కంటే పత్రికలో రాయడం గొప్ప. పత్రికలో ఒక రిపోర్టర్‌గా జీవితాన్ని ప్రారంభించి, ఆ తర్వాత ఎడిటర్ కావడం చాలా అరుదు. ఇటువంటి పాత్రికేయవృత్తిలో ఒక్కోమెట్టు ఎదిగి; పాత్రికేయ ప్రపంచంలో తనదైన ముద్రను వేసిన కష్టజీవి, కృషీవలుడు సీనియర్‌ […]

Back To Top
Translate »