వికలాంగుడు సకలాంగులకు ఆదర్శం ఓ పెద్దన్న ప్రస్థానం అంచెలు అంచెలుగా ఎదుగుతున్న ఓ.పెద్దన్న డాక్టరేట్ పొందిన పెద్దన్నను ఘనంగసన్మానించిన ప్రజా సంఘాలు (కూడేరు) ఏప్రిల్6 (NTODAY NEWS) కూడేరు మండల కేంద్రంలో తమిళనాడు ఆసియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో డాక్టరేట్ పొందిన పెద్దన్నను శాలువా కప్పి పూలమాలలు వేసి దళిత సంఘాలు నాయకులు ఘనంగ సన్మానించడం జరిగింది,ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ వికలాంగుడైన పెద్దన్నగత 30 సంవత్సరాల కాలం నుండి ఎంతో ఓర్పు సహనముతో ప్రజల సంక్షేమమే ప్రజాసేవే […]
మిర్యాల ప్రకాష్ కు ఉగాది విశిష్ట పురస్కారం
నల్గొండ జిల్లా చిట్యాల పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్టు, కవి, రచయిత మిర్యాల ప్రకాష్ ఉగాది విశిష్ట పురస్కారాన్ని అందుకోనున్నారు. స్థానిక ప్రమోద సాహితీ సంస్థ ఉగాది సందర్భంగా ఆదివారం పంచాంగ పఠనం, కవి సమ్మేళనం నిర్వహించడంతోపాటు ఉగాది విశిష్ట పురస్కారాలను అందించనుంది. సాగర్ల సత్తయ్య, పాటి మోహన్ రెడ్డి, సర్దార్ బహుదూర్ సింగ్ లు కూడా విశిష్ట పురస్కారం స్వీకరించనున్నారు.