ముఖ్యమంత్రి హిందూ దేవతలపై చేసిన అవమానకర వ్యాఖ్యలను ఖండిస్తూ… బీజేపీ గడ్డిఅన్నారం డివిజన్ నిరసన NTODAY NEWS: ఎల్బీనగర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవీ–దేవతలు, హిందూ సమాజంపై చేసిన అవమానకర వ్యాఖ్యలు, వ్యంగ్య భాష హిందువుల భావోద్వేగాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఖండించారు. రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు పిలుపుమేరకు ఈ హిందూ ద్వేషపూరిత ధోరణికి నిరసనగా, బుధవారం ఉదయం గడ్డిఅన్నారం డివిజన్ కమలానగర్ చౌరస్తా వద్ద బీజేపీ గడ్డిఅన్నారం డివిజన్ అధ్యక్షుడు దాసరి జయప్రకాష్ […]
భారతీయ జనతా పార్టీ సమిష్టి నిర్ణయంతో కొండమడుగు గ్రామ శాఖ ఆధ్వర్యంలో
భారతీయ జనతా పార్టీ సమిష్టి నిర్ణయంతో కొండమడుగు గ్రామ శాఖ ఆధ్వర్యంలో NTODAY NEWS: బీబీనగర్ ప్రతినిధి – బాల్ద. భాస్కర్ కురుమ కొండమడుగు గ్రామ శాఖ ఆధ్వర్యంలో గ్రామంలో ఎన్నో సంవత్సరాల నుంచి సొంత ఇల్లు, జాగా లేకుండా అద్దె కడుతూ జీవితాలను నెట్టుకుంటూ వస్తున్నటువంటి ఇంటి స్థలం మరియు ఇల్లు లేని పేద ప్రజల కొరకు అండగా నిలవడానికి భారతీయ జనతా పార్టీ నడుంబిగించింది అని తెలియజేశారు. ఎన్నో రాజకీయ పార్టీలు మరియు రాజకీయ […]
ఘనంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు!
ఘనంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు!! NTODAY NEWS: లక్ష్మిప్రసాద్. మెదక్ &సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ • చాముండేశ్వరి క్షేత్రంలో నరేంద్ర మోడీ పేరున కుంకుమార్చన • పాల్గొన్న చిలిపి చెడు మండల బిజెపి నాయకులు • హత్నూర మండల బిజెపి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం • రక్తదాన శిబిరంలో పాల్గొన్న పలు మండలాల బిజెపి నాయకులు కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ చిలిపిచేడ్ మండల ఆధ్వర్యంలో చిట్కుల్ చాముండేశ్వరి దేవాలయంలో భారత ప్రధాని […]
విమోచన దినోత్సవం సందర్బంగా బీజేపీ గడ్డిఅన్నారం కార్యకర్తలతో జాతీయ జెండా ఆవిష్కరణ
విమోచన దినోత్సవం సందర్బంగా బీజేపీ గడ్డిఅన్నారం కార్యకర్తలతో జాతీయ జెండా ఆవిష్కరించిన – బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి. NTODAY NEWS: ఎల్బీనగర్ బీజేపీ గడ్డిఅన్నారం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ బస్టాప్ వద్ద ఘనంగా జాతీయ పతాక ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి గడ్డిఅన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో […]
చీకటిమామిడి వాల్ తండా నుండి చౌదర్ పల్లి రోడ్డు కోసం బీజేపీ నాయకుల ధర్నా, అరెస్టులు
చీకటిమామిడి వాల్ తండా నుండి చౌదర్ పల్లి రోడ్డు కోసం బీజేపీ నాయకుల ధర్నా, అరెస్టులు N TODAY NEWS: బొమ్మలరామారం, యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం, చీకటిమామిడి (వాలు తండా) నుండి చౌదర్‌పల్లి కరెంట్ జంక్షన్ వరకు ఉన్న రోడ్డుని వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక బీజేపీ నాయకులు,అఖిలపక్ష నాయకులు,మరియు గ్రామ ప్రజలు సోమవారం రోజున రహదారిపై ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ధర్నా చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు […]
చిట్యాల ఫ్లైఓవర్ పనులను పరిశీలించిన బిజెపి జిల్లా అధ్యక్షుడు
చిట్యాల ఫ్లైఓవర్ పనులను పరిశీలించిన బిజెపి జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి NTODAY NEWS నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలో 65వ జాతీయ రహదారి ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ సంబంధించిన అండర్ పాసింగ్ బస్టాండ్ సమీపాన మరియు హై స్కూల్ దగ్గర్లో ప్రజలకు సౌకర్యం కోసం ఇవ్వాలని కోరుతూ. బుధవారం రోజున కేంద్ర మంత్రివర్యులు మరియు తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గంగాపురం కిషన్ రెడ్డి ఫ్లైఓవర్ బ్రిడ్జి అండర్ పాస్ […]
కొండమడుగు రాష్ట్రయ స్వయం సేవక్ శాఖ ఆధ్వర్యంలో R S S డాక్టర్ జీ కేశవరావు గారు గారి జయంతి
NTODAY NEWS బీబీనగర్ ప్రతినిధి – బాల్ద. భాస్కర్ కురుమ ఉగాది ఉత్సవంలో పాల్గొన్న వక్త విభాగ్ శారీరాక్ ప్రముఖ్ బేతి కన్నయ్య గారు జిల్లా సహా సేవ ప్రముఖ్, అంశల అరవింద్ కుమార్ దూసరి నరేష్ ఖండ సహా కార్యవహా డాక్టర్ జీ కేశవరావు గారి జీవితం, దేశం కోసం, RSS ప్రాముఖ్యత, ఉగాది విశిష్టత గురించి దేశంలో జరుగుతున్న దాడులు, కనుమరుగు అవుతున్న సంప్రదాయలు వేష ధారణ, బాష మరియు ఇప్పటి జనరేషన్ ప్రకృతి […]









