Tag: Bjp

కదిరి పట్టణంలో భారతీయ జనతా పార్టీ విస్తృతస్థాయి సమావేశం

కదిరి పట్టణంలో భారతీయ జనతా పార్టీ విస్తృతస్థాయి సమావేశం NTODAY NEWS : శ్రీ సత్యసాయి జిల్లా  (కదిరి నియోజకవర్గం రిపోర్టర్ – వినోద్ కుమార్) శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో కదిరి పట్టణంలో రాష్ట్ర బిజెపి రథసారధి శ్రీ పివిఎన్ మాధవ్ జిల్లా పర్యటన భారతీయ జనతా పార్టీ కదిరి అసెంబ్లీకి సంబంధించిన రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల స్థాయి నాయకులు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న ఎన్జీవో ఆఫీస్ […]

తిరుపతి లడ్డు వివాదం పై నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్- బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి

ఎల్బీనగర్ సెప్టెంబర్ 30) NToday News. ప్రతినిధి తిరుపతి లడ్డూ వివాదంపై విశ్వహిందూ పరిషత్ చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న — గడ్డిఅన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి..!!! హైదరాబాద్, సెప్టెంబర్ 30, 2024 – కొత్తపేటలోని ఓమ్నీ హాస్పిటల్ చౌరస్తా వద్ద వివేకానంద నగర్ జిల్లా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో గడ్డిఅన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ సందర్బంగా తిరుపతి లడ్డూ […]

Back To Top
Translate »