MLC శంబిపూర్ రాజుకు ధన్యవాదాలు తెలిపిన BRSV కొర్ర ప్రవీణ్ నాయక్ కుత్బుల్లాపూర్ దుండిగల్ తండా 2 లోని నివసించే బానోత్ సుమలత మరియు లకావత్ అనిత మరియు సారేగూడెం కోరల రవి అనారోగ్య సమస్య తో హాస్పిటల్ లో చికిత్స పొందినారని,BRS పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు MLC శంభీపూర్ రాజు కు brsv సీనియర్ నాయకులు కొర్ర ప్రవీణ్ నాయక్ విషయం తెలియజేశారు.అయన వెంటనే స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ. 33000 […]
CM రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన బిఆర్ఎస్ నాయకులు
CM రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన బిఆర్ఎస్ నాయకులు శంబిపూర్ కృష్ణ అర్హులైన ప్రతి ఒక్కరూ సీఎం రిలీఫ్ ఫండ్ ను ఉపయోగించుకోవాలని బి ఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ శంబిపూర్ కృష్ణ అన్నారు. ఈరోజు శంభీపూర్ లో mlc శంభీపూర్ రాజు మంజూరు చేయించిన రూ.4,55,500/- సిఎం రిలీఫ్ ఫండ్ సంబంధిత 16 చెక్కులను బాధితులకు అందజేశారు శంభీపూర్ నివాసులు అర్కల శ్రీదేవి కి ప్లాస్టిక్ సర్జరీ కొరకు మంజూరు చేయించిన Rs.75,000 నిమ్స్ ఎల్ఓసిని లబ్ధిదారులకు […]
రామన్నపేటలో రైతు ధర్నా నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారి ఆధ్వర్యంలో రైతుధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దగాపూరితమైన మాటలతో దొంగ మాటలతో మోసపూరితమైన మాటలతో అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చెయ్యాలని రైతులతో కలిసి రోడ్డు పైకి వచ్చి షరతులు లేకుండా రుణమాఫీ చెయ్యాలని రేవంత్ సర్కార్ ప్రజలకు షరతులు లేకుండా హామీలు, […]