Tag: Brs party

లింగ నిర్ధారణ, అబార్షన్ చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి

లింగ నిర్ధారణ, అబార్షన్ చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి, భువనగిరి పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం NTODAY NEWS: భువనగిరి పట్టణం యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి పట్టణ కేంద్రంలో మంగళవారం ప్రైవేట్ ఆస్పత్రిలో లింగ నిర్ధారణ మరియు అబార్షన్లు చేసిన ఘటనలో నేరస్తులను వెంటనే విడుదల చేసినందుకు నిరసిస్తూ భువనగిరి పట్టణంలోని ప్రిన్స్ చౌరస్తాలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూ రాస్తారోకో నిర్వహించి నిందితులకు వెంటనే శిక్షపడేలా చెయ్యాలని, ఇలాంటి సంఘటనలు […]

రామన్నపేటలో రైతు ధర్నా నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారి ఆధ్వర్యంలో రైతుధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దగాపూరితమైన మాటలతో దొంగ మాటలతో మోసపూరితమైన మాటలతో అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చెయ్యాలని రైతులతో కలిసి రోడ్డు పైకి వచ్చి షరతులు లేకుండా రుణమాఫీ చెయ్యాలని రేవంత్ సర్కార్ ప్రజలకు షరతులు లేకుండా హామీలు, […]

Back To Top
Translate »