Tag: CITU

మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ 2కే రన్

సిఐటియు తెలంగాణ రాష్ట్ర 5 మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ 2కే రన్  NTODAY NEWS: హైదరాబాద్  ఈనెల డిసెంబర్ 7 .8. 9 తేదీలలో మెదక్ పట్టణంలో జరుగు సిఐటియు తెలంగాణ రాష్ట్ర ఐదవ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య పార్క్ నుండి 2కె రన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సిఐటియు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ […]

సిఐటియు తెలంగాణ రాష్ట్ర ఐదవ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

సిఐటియు తెలంగాణ రాష్ట్ర ఐదవ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ NTODAY NEWS: సైదాబాద్  సిఐటియు హైదరాబాద్ సౌత్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిఐటియు.తెలంగాణ రాష్ట్ర 5వ మహా సభలు విజయవంతం చేయాలనీ పోస్టర్ విడుదల ఐ ఎస్ సధన్ సంతోష్ నగర్ దగ్గర విడుదలచేశారు. ఈ కార్యక్రమం సందర్బంగా సిఐటియు. జిల్లా కార్యదర్శి ఎం. శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై నిరంతరం సమారాశిలా పోరాటం చేస్తున్న సంఘం సిఐటియు.అట్టి సిఐటియు. రాష్ట్ర మహాసభలు మెదక్ పట్టణం […]

4 లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలి

4 లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలి- CITU NTODAY NEWS: హైదరాబాద్ దేశంలోనే కార్మిక లోకం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ బిజెపి మోడీ సర్కార్ కార్పొరేట్ పెట్టుబడుదారులకు లాభాలు చేకూర్చే విధంగా నాలుగు లేబర్ కోడ్స్ తీసుకు రావడాని సిఐటియు అంబర్పేట జోన్ కమిటీ గా తీవ్రంగా వ్యతిరేకిస్తూ శివం రోడ్డులోని లేబర్ అడ్డా దగ్గర ప్లే కార్డ్స్ తో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా […]

కార్మిక హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు

కార్మిక హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు–సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు పోతరాజు జహంగీర్ NTODAY NEWS: తుర్కపల్లి మండలం తుర్కపల్లి మండలంలో గురువారం రోజున శ్రీ గురు రాఘవేంద్ర ఆటో యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో యూనియన్ జనరల్ బాడీ సమావేశం గుండెబోయిన బలరాం అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు పోతరాజు జహంగీర్ హాజరై మాట్లాడుతూ పెట్టుబడుదారి విధానానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలి కేంద్ర ప్రభుత్వం బ్రిటిష్ వారి కాలంలో […]

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునఃప్రారంభించాలి

కార్మికుల దినోత్సవం మేడే 1న భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునఃప్రారంభించాలి … సిఐటియు ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి యం మహేష్ కొండపల్లి భవన నిర్మాణ కార్మికులకు గత వైసిపి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని, కూటమి టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంక్షేమ బోర్డు వెంటనే పునః ప్రారంభిస్తామని భవన నిర్మాణ కార్మికులకు న్యాయం చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చిన ప్రభుత్వం 11 నెల గడుస్తున్న నేటికీ భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కారం […]

అంగన్వాడీ స్కూల్స్ కు వేసవి సెలవులు ప్రకటించాలి

అంగన్వాడీ స్కూల్స్ కు వేసవి సెలవులు ప్రకటించాలి …….సిఐటియు ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి యం.మహేష్, ఇబ్రహీంపట్నం. అంగన్వాడి స్కూల్స్ కి ఎండల తీవ్రత రీత్యా తక్షణమే వేసవి సెలవులు ప్రభుత్వం ప్రకటించాలని సిఐటియు ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి ఎం మహేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈరోజు జరిగిన ఇబ్రహీంపట్నం మండల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) సర్వసభ్య సమావేశంలో నిరసన తెలియజేసి అంగన్వాడి సమస్యల పరిష్కారానికి పెరిగిన ధరలు వైద్య విద్య ఖర్చుల రీత్యా […]

కాంట్రాక్ట్‌ కార్మికులకు ఉద్యోగ భద్రత ఏదీ! -సి.హెచ్‌. నరసింగరావు

కాంట్రాక్ట్‌ కార్మికులకు ఉద్యోగ భద్రత ఏదీ! -సి.హెచ్‌. నరసింగరావు ఎపి సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేడు కాంట్రాక్టు/ పర్మినెంటేతర కార్మికులు అన్నిచోట్లకూ విస్తరించడం అత్యంత తీవ్రమైన సమస్య. మన రాష్ట్రంలో సత్య సాయి జిల్లాలోని ‘కియా’ కార్ల కంపెనీలోగాని, ప్రపంచంలోనే 103 రాకెట్లను ఒకేసారి ప్రయోగించిన అంతరిక్ష కేంద్రమైన సూళ్ళూరుపేటలోని ‘ఇస్రో’ పరిశోధనా కేంద్రంతో సహా అన్నిపరిశ్రమలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులన్నింటిలోను, అన్ని రకాల కేంద్ర స్కీమ్‌ కార్మికులు, విశాఖ స్టీల్‌ లాంటి భారీ, […]

Back To Top
Translate »