Tag: Cm chandrababu

రైతుల కష్టాలను ఆసరాగా చేసుకుని అప్పుల ఊబిలోకి దింపుతున్న ప్రైవేట్ హౌసింగ్ లోన్ సంస్థలు

మార్చి 31(Ntoday న్యూస్) అనంతపురం జిల్లాలోని కూడేరు మండల పరిధి లోని కూడేరు మండలం ఉరవకొండ నియోజక వర్గంలోనే అత్యంత వెనుకబడిన మండలం గా జిల్లా రికార్డులలోనే పేరుంది. అలాంటి కుడేరు మండలంలో చాలా వరకు వ్యవసాయం మీద ఆధారపడి కుటుంబాలు జీవనం సాగిస్తూ ఉన్నాయి. పెట్టిన పంటలకు రైతులకు గిట్టుబాటు ధర లేకుండా బాధ పడుతున్న సమయం లో ప్రైవేట్ హౌసింగ్ లోన్ సంస్థలు రైతులను కలిసాయి. ఆ సంస్థలు ఒక్క సరిగా మీ ఇంటి […]

భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటి తరం తెలుసుకోవాలి

విద్యార్ధుల్లో నైతిక విలువలు పెంచేందుకు కృషి చేయండి ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన తన బాధ్యతను నెరవేర్చేందుకు శక్తి మేరకు కృషి చేస్తానన్న చాగంటి సచివాలయంలో చాగంటిని సన్మానించిన ముఖ్యమంత్రి అమరావతి:- భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటితరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మంచి చదువు, ఉద్యోగం, భవిష్యత్ తో పాటు నైతిక విలువలు కూడా అవసరమని, అప్పుడే మంచి సమాజం ఆవిష్కృతం అవుతుందని… ఆ దిశగా […]

రజనీకాంత్ ను ఫోన్ లో పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు

రజనీకాంత్ కు స్టెంట్ వేసిన అపోలో వైద్యులు రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న చంద్రబాబు త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్ష గుండెకు రక్తం సరఫరా చేసే ప్రధాన రక్తనాళం దెబ్బతినడంతో ప్రముఖ నటుడు రజనీకాంత్ కు చెన్నై అపోలో ఆసుపత్రి వైద్యులు స్టెంట్ వేయడం తెలిసిందే. రజనీకాంత్ ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు… రజనీకాంత్ ను ఫోన్ లో పరామర్శించారు. రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రజనీకాంత్ త్వరగా ఆరోగ్యవంతుడవ్వాలని […]

Back To Top
Translate »