Tag: Devi navarathri
-
దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబు
ఎన్ టుడే న్యూస్ మునుగోడు ప్రతినిధి – కుర్మతి రమేష్ యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని సర్వేల్ గ్రామపంచాయతీ పరిధిలోని దుర్గామాత భక్తజన బృందం కమటి అధ్యక్షుడు చిలక రాజు రాజు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. దేవి శరన్నవరాత్రోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. చౌరస్తాలో తలవరి మండపం సన్నిధిలో అమ్మవారి దేవి నవరాత్రి ఉత్సాహలు అంగరంగ వైభవంగా నిర్వహించబడును. సర్వేల్ గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని.ఈ కార్యక్రమన్ని జయప్రదం చేయాలని కోరుచున్నాము.…