Tag: Dsc 2024

  • 2024 డీఎస్సీ ఫలితాలలో ఉత్తమ ర్యాంకు  సాధించిన చిట్యాల వాసి  కరీముద్దీన్

    2024 డీఎస్సీ ఫలితాలలో ఉత్తమ ర్యాంకు సాధించిన చిట్యాల వాసి కరీముద్దీన్

    నల్గొండ జిల్లా చిట్యాల మండలానికి చెందిన మహమ్మద్ ఖలీముద్దీన్ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీలో నల్గొండ జిల్లా వ్యాప్తంగా హిందీ స్కూల్ అసిస్టెంట్ రెండో ర్యాంకు సాధించి విజయం సాధించాడు కలిముద్దీన్ గత 18 సంవత్సరాలగా వివిధ ప్రైవేట్ పాఠశాలలో హిందీ పండితునిగా విధులు నిర్వహిస్తూ ఆర్థిక పరిస్థితులను నిలదొక్కుకుంటూ ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యాడు బి తన జీవితంలో కలియుముద్దీన్ జీవితంలో మొట్టమొదటిసారి గా నల్లగొండలోని శారదా విద్యా మందిర్ లో ఉపాధ్యాయులుగా చేరి అప్పటినుండి…