Tag: exams

ప్రశాంతంగా గ్రామ పాలన అధికారి పరీక్షలు

గ్రామ పాలన అధికారి పరీక్షలు ప్రశాంతం NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా, మే 25 గ్రామ పాలన అధికారి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగినట్లు జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ దేవాలయం వెనక ఉన్న వెన్నెల కళాశాలలో ఏర్పాట్లు చేసిన గ్రామ పాలన అధికారి పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ […]

విద్యకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తా, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జిల్లా కలెక్టర్

విద్యకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తా, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ NTODAY NEWS: యాదాద్రి భువనగిరి ప్రతి విద్యార్థి ఏదో ఒక దశలో తనపై నమ్మకం పెంచుకుంటాడని భవిష్యత్తును ఉత్తమంగా తీర్చిదిద్దుకుంటాడనే నమ్మకం ఉందన్నారు.పేదరికం రూపుమాపేందుకు విద్య ఒక్కటే మార్గం. ఒక్కొక్క విద్యార్థి ఒక్కో కుటుంబం అని మర్చిపోవద్దు.అందరూ ఉత్తీర్ణతతో 100% ఫలితాలు సాధించి ఉన్నత చదువు చదవాలన్నదే తన ఆకాంక్ష..అనుకున్న ప్రకారంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించిన […]

Back To Top

Poster సిద్ధంగా ఉంది


Translate »