విజయవంతంగా ముగిసిన వేసవి ఉచిత హాకీ శిక్షణ శిబిరం NTODAY NEWS నల్గొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కునూరు మధు నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని ఉరుమడ్ల గ్రామంలో నల్గొండ జిల్లా క్రీడల మరియు యువజన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి హాకీ శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మే నెల ఒకటో తారీకు నుండి జూన్ 5 వరకు వేసవి ఉచిత హాకీ శిక్షణ శిబిరం 50 మంది విద్యార్థులతో విజయవంతంగా ముగిసిందని […]
వేసవి హాకీ శిక్షణ శిబిరం ప్రారంభం
వేసవి హాకీ శిక్షణ శిబిరం ప్రారంభం (NTODAY NEWS) నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలో ఉరుమడ్ల గ్రామంలో వేసవి హాకీ శిక్షణ శిబిరం ఘనంగా ప్రారంభించారు నల్గొండ జిల్లా క్రీడా మరియు యువజన శాఖ ఆధ్వర్యంలో ఉరుమడ్ల గ్రామంలోని తెలంగాణ క్రీడా ప్రాంగణంలో భారత జాతీయ క్రీడ అయిన హాకీ శిక్షణను మే 1 నుండి జూన్ 6వ తేదీ వరకు ఉచిత శిక్షణను ఇస్తున్నట్లు హాకీ కోచ్ గంగాపురం రాము తెలిపారు హాకీ క్రీడను […]









