Tag: hospital

నిలోఫర్, ఎంఎన్‌జే ఆసుపత్రుల వద్ద ‘రెడీ టూ సర్వ్’ ఫౌండేషన్ అన్నదానం

నిలోఫర్, ఎంఎన్‌జే ఆసుపత్రుల వద్ద ‘రెడీ టూ సర్వ్’ ఫౌండేషన్ అన్నదానం NTODAY NEWS: హైదరాబాద్. స్వచ్ఛంద సంస్థ ‘రెడీ టూ సర్వ్’ ఫౌండేషన్ ఆదివారం లక్డీకపూల్‌లోని నిలోఫర్, ఎంఎన్‌జే ఆసుపత్రుల వద్ద అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆసుపత్రులకు వచ్చే రోగులు, బంధువులు, పేదలకు ఉచితంగా భోజనం అందజేసింది. ఆకలితో బాధపడుతున్న వందలాది పేదల పూట భోజనానికి తోడ్పడాలనే సంకల్పంతో సంస్థ నిరంతరంగా ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని సంస్థ నిర్వాహకుడు పెద్ది శంకర్ తెలిపారు. “ప్రతి […]

ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా పరిషత్ చైర్‌పర్సన్

ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ NTODAY NEWS: ఏలూరు బుధవారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శ్రీమతి ఘంటా పద్మ శ్రీ ప్రసాద్, తనికీలో భాగంగా రోగులకు అందిస్తున్న సదుపాయాలు, ఆసుపత్రి పరిసరాల పరిశుభ్రత, త్రాగునీటి వసతి మొదలైన అంశాలను సమీక్షించారు. ఆసుపత్రి నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ఆమె, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కూడా చర్చించారు. ఈ […]

ఏలూరు నగరంలోని జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు

ఏలూరు నగరంలోని జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు NTODAY NEWS:ఏలూరు జిల్లా  ఏలూరు నగరంలోని జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో ఇటీవల జరిగిన బదిలీల్లో భారీగా అవినీతి అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో ఒక లేడీ డాక్టర్ హవా సాగిందని డబ్బులు ఈమె ద్వారా చేతులు మారినట్లు సమాచారం. ఇటీవల ఏలూరు నుంచి గుడివాకలంక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బదిలీ అయ్యారు. కాగా ఈమె జిల్లా వైద్య శాఖ అధికారిని ప్రలోభ పెట్టి ఇన్చార్జి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసరుగా […]

గాయత్రి హాస్పిటల్ పై ఎస్ఓటి పోలీసుల దాడి

గాయత్రి హాస్పిటల్ పై ఎస్ఓటి పోలీసుల దాడి,పోలీసుల అదుపులో వైద్యుడు NTODAY NEWS:భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లా,భువనగిరి పట్టణంలోని గాయత్రి ఆసుపత్రిపై ఎస్ఓటీ పోలీసులు అర్ధరాత్రి సోదాలు నిర్వహించారు.ఈ దాడుల సమయంలో ఆసుపత్రిలో ఇద్దరు మహిళలకు అక్రమంగా అబార్షన్ చేస్తున్న డాక్టర్ ను ఎస్ఓటి పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా డాక్టర్ శివకుమార్ ను పోలీసులు గుర్తించారు లింగ నిర్ధారణ చేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ ను అదుపులోకి తీసుకున్నారు డాక్టర్ శివను ల్యాబ్ […]

కార్పొరేషన్‌ సౌజన్యంతో ఆశ్రం ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్‌ స్క్రీనింగ్ క్యాంప్‌

కార్పొరేషన్‌ సౌజన్యంతో ఆశ్రం ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్‌ స్క్రీనింగ్ క్యాంప్‌ ఏలూరు, మే – 18… మారుతోన్న జీవన శైలి, ఆహారపు అలవాట్లే క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులకు కారకాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరులోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయ ప్రాంగణంలో సోమవారం మున్సిపల్‌ కార్పొరేషన్‌ సౌజన్యంతో ఆశ్రం ఆసుపత్రి ఆధ్వర్యంలో కార్పొరేషన్‌లో పనిచేస్తోన్న ఉద్యోగులు, పారిశుద్ద్య కార్మికులకు ఉచిత క్యాన్సర్‌ స్క్రీనింగ్ క్యాంప్‌ను నిర్వహించారు. ఈ క్యాంపును ఏలూరు ఎమ్మెల్యే బడేటి […]

Back To Top

Poster సిద్ధంగా ఉంది


Translate »