Tag: JAGJIVAN RAO

మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు….

స్వాతంత్ర సమరయోధుడు మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు…. సర్పంచ్ మీనుగ లలితమ్మ ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు ఆధ్వర్యంలో….. (కూడేరు) ఏప్రిల్ 5-Ntoday News స్థానిక కూడేరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణ నందు భారతదేశం మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు కూడేరులో సర్పంచ్ మీనుగు లలిత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజల ప్రజా సంఘాల […]

భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి 118 వ జయంతి సందర్భంగా

భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి 118 వ జయంతి సందర్భంగా NTODAY NEWS బీబీనగర్ ప్రతినిధి – బాల్ద. భాస్కర్ కురుమ కొండమడుగు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు గ్రామ సెక్రెటరీ మరియు మాజీ సర్పంచ్ మాజీ వార్డు సభ్యులు గ్రామ యువకులు గ్రామ పెద్దలు గ్రామ నాయకులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. Follow us on […]

Back To Top