Tag: Kcr
-
రామన్నపేటలో రైతు ధర్నా నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారి ఆధ్వర్యంలో రైతుధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దగాపూరితమైన మాటలతో దొంగ మాటలతో మోసపూరితమైన మాటలతో అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చెయ్యాలని రైతులతో కలిసి రోడ్డు పైకి వచ్చి షరతులు లేకుండా రుణమాఫీ చెయ్యాలని రేవంత్ సర్కార్ ప్రజలకు షరతులు లేకుండా హామీలు,…