Tag: komatreddy rajgopal reddy

భూభారతి చట్టం ద్వారానే రైతుల భూ సమస్యలు పరిష్కారం

భూభారతి చట్టం ద్వారానే రైతుల భూ సమస్యలు పరిష్కారం–మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి NTODAY NEWS: సంస్థాన్ నారాయణపురం మండలం, ఏప్రిల్ 28 అవినీతి లేకుండా రైతుల భూములు , భూ హక్కులు భూభారతి చట్టం ద్వారా రైతులకు మేలుచేస్తాయి.ఇక పై భూ సమస్యలు లేకుండా భూభారతి (ఆర్ ఓ ఆర్ చట్టం) పోర్టల్ ద్వారా ఎవరి భూమి లెక్క వారికి పక్కాగా అప్పజెప్తామని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.సోమవారం రోజున సంస్థాన్ […]

Back To Top
Translate »