ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య NTODAY NEWS రిపోర్టర్ కూనురు మధు నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో పాఠశాలలు పున ప్రారంభంలో భాగంగా విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలలను మామిడి తోరణాలతో,రంగు రంగు బెలూన్ లతో స్వాగతం తోరణాల తో సిద్ధం చేశారు. పెద్ద కాపర్తి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ప్రారంభం రోజున వచ్చే విద్యార్థిని , విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హెచ్.ఎం భవాని మాట్లాడుతూ విద్యార్థినీ […]
పెద్దకాపర్తి గ్రామంలో జయశంకర్ బడిబాట కార్యక్రమం
పెద్దకాపర్తి గ్రామంలో జయశంకర్ బడిబాట కార్యక్రమం NTODAY NEWS రిపోర్టర్ కూనురు మధు నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో “ప్రొఫెసర్ జయశంకర్” బడిబాట కార్యక్రమం నిర్వహించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో జూన్ 6 నుండి 19వ వరకు బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పెద్ద కాపర్తి గ్రామంలో ఉపాధ్యాయులు ఇంటింటికి […]
పారిశ్యుద్ద్య కార్మికులకు హెల్త్ క్యాంప్
పారిశ్యుద్ద్య కార్మికులకు హెల్త్ క్యాంప్ NTODAY NEWS రిపోర్టర్ కూనూరు మధు నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ పరిధిలో 100 రోజు ప్రణాళికలో భాగంగా 8వ రోజు సోమవారం రోజున చిట్యాల పురపాలక కమిషనర్ దండు శ్రీను ఆధ్వర్యంలో చిట్యాల పురపాలక సంఘ పారిశ్యుద్ద్య సిబ్బందికి హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 40 మంది పారిశుద్ధ్య కార్మికులకు వివిధ పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమం లో Dr.సత్యానరేష్, సిహెచ్ఓ నర్సింగ్ […]
శ్రీ కనకదుర్గ ట్రాక్టర్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక
శ్రీ కనకదుర్గ ట్రాక్టర్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక NTODAY NEWS: రిపోర్టర్ కూనురు మధు నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలో శ్రీ కనకదుర్గ ట్రాక్టర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం శనివారం ఎన్నుకున్నారు ఇందులో భాగంగా అసోసియేషన్ అధ్యక్షుడిగా. ఆగు నర్సింహా, ఉపాధ్యక్షలు కొమిడాల మహేందర్ రెడ్డి. ఆలకుంట్ల దుర్గయ., కోశాధికారి. ఆగు లింగస్వామి, కార్యదర్శి గా కోనేటి శ్రీరాములు ,సూపర్ వైజర్ గా సాగర్ల పవన్ గౌరవ అధ్యక్షులుగా కోనేటి క్రిష్ణ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ […]
పెద్ద కాపర్తి వాసి చేకూరి గణేష్ కు దళితరత్న అవార్డు
పెద్ద కాపర్తి వాసి చేకూరి గణేష్ కు దళితరత్న అవార్డు NTODAY NEWS: నల్గొండ జిల్లా స్టాఫ్ కూనురు మధు నల్గొండ జిల్లా చిట్యాల మండలం పరిధిలో ఉన్న పెద్దకాపర్తి గ్రామానికి చెందిన చేకూరి గణేష్ దళిత రత్న అవార్డు అందుకున్నారు. గత రెండు దశాబ్దాలకు పైగా ఎస్సీ వర్గీకరణ, సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కోసం జరుగుతున్న ఉద్యమంలో ఎంఎంఎస్ గ్రామ ప్రధాన కార్యదర్శి నుండి మొదలైన ప్రస్థానం మండలం డివిజన్ జిల్లా రాష్ట్ర స్థాయిలో వివిధ […]
రోడ్డు భద్రతా ప్రతి ఒక్కరి బాధ్యత
రోడ్డు భద్రతా ప్రతి ఒక్కరి బాధ్యత — సిఐ కే నాగరాజు (NTODAY NEWS) నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలో ఉన్న వట్టిమర్తి గ్రామంలో నల్గొండ జిల్లా S.P శరత్ శంద్ర పవార్ ఆదేశాల రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా చిట్యాల పోలీస్ వారి అధ్వర్యంలో గ్రామంలోని ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు సీఐ కే నాగరాజు మాట్లాడుతూ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రమాదాలు […]
వట్టిమర్తిలో ఘనంగా పోషణ పక్షం కార్యక్రమం
వట్టిమర్తిలో ఘనంగా పోషణ పక్షం కార్యక్రమం ప్రభుత్వం పంపిణీ చేసే పౌష్టిక ఆహారాన్ని వినియోగించండి .– మార్కెట్ కమిటీ చైర్మన్ నర్రా వినోద NTODAY NEWS నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలో ఉన్న వట్టిమర్తి గ్రామంలో ఉన్న అంగన్వాడి కేంద్రాలలో ఘనంగా పౌష్టికాహార పక్షం కార్యక్రమాన్ని నిర్వహించారు. గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు అంగన్వాడి కేంద్రాలలో ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల మార్కెట్ కమిటీ చైర్మన్ నర్రా వినోద అన్నారు. ఈ సందర్భంగా నర్రా […]
25 సంవత్సరాల తర్వాత కలుసుకున్న మిత్రబృందం
ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. (NTODAY NEWS) 25 సంవత్సరాల తర్వాత కలుసుకున్న మిత్రబృందం నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1998-99 బ్యాచ్ పదవ తరగతి పూర్తిచేసుకుని 25 ఏళ్లు పూర్తి కావడంతో హోటల్ వివేరాలో సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమా తమకు చదువు చెప్పిన గురువులను ఆహ్వానించి గురువులతో కలిసి ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్, నకిరేకల్ నల్లగొండ, తదితర ప్రాంతాల్లో స్థిరపడిన 50 […]
హాసీఫ్ నహర్ కాలువ నీటిని ఆపాలంటూ డిప్యూటీ ఇంజనీర్ కు రైతులు వినతి
హాసీఫ్ నహర్ కాలువ నీటిని ఆపాలంటూ డిప్యూటీ ఇంజనీర్ కు రైతులు వినతి (NTODAY NEWS) కూనూరు మధు నల్గొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న నీటిపారుదల శాఖ ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ వారి కార్యాలయంలో యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం గ్రామ రైతులు డిప్యూటీ ఇంజనీరింగ్ కార్యాలయంలో ఆసిఫ్ నాహర్ కాలువ నీటిని తాత్కాలికంగా నిలిపివేయాలంటూ వినతి పత్రం అందజేశారు , రామన్నపేట మండలంలోని కక్కిరేణి పల్లివాడ, […]
రాములవారి పల్లకి సేవలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
రాములవారి పల్లకి సేవలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (NTODAY NEWS ) కూనూరు మధు నల్గొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో శివాలయం కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ కళ్యాణ మహోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం, దంపతులు హాజరయ్యారు . వారికి తెలంగాణ ధూప దీప నైవేద్య అర్చక సంఘం అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు […]