బయో డీజిల్ కంపెనీ కాలుష్యాన్ని,దుర్వాసనను మింగి ఓపిక వహిస్తున్న గ్రామ ప్రజలు మోడల్ స్కూల్, హాస్టల్ విద్యార్థులు మరి తీవ్రమైన ఇబ్బంది గురవుతున్నారు పట్టించుకోని కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు. ఎన్ టుడే న్యూస్ మునుగోడు ప్రతినిధి కుర్మతి – రమేష్ యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపుర్ లో గ్రామానికి అనుకొని దాదాపు ఇండ్ల మధ్యలోనే బయోడీజిల్ కంపెనీ పరిశ్రమను గత కొన్ని సంవత్సరాల క్రితం ప్రారంభించారు. అసలే ఇక్కడి ప్రాంతంలో సాగునీరు లేక, పడవుబడిన […]