Tag: Rti

ఆర్టీఐ రక్షక్ నల్లగొండ జిల్లా ప్రెసిడెంట్ గా కూనురు మధు

నల్గొండ జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన కూనురు మధును నల్గొండ జిల్లా ఆర్టీఐ రక్షక్ జిల్లా ప్రెసిడెంట్ గా నియమిస్తూ ఆర్టీఐ రక్షక్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్టీఐ సతీష్ నియామక పత్రం అందించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం 2005 పౌరులకు ఒక ఆయుధం గా ఉంటుందని, సమాచార హక్కు చట్టం ద్వారా అవినీతి అక్రమాలను బయటపెడతామని, మన సమాజ నిర్మాణం కోసం పాటుపడతానని సమాచార హక్కు చట్టంపై ప్రజలకు అవగాహన […]

Back To Top
Translate »