శ్రీ సత్యాసాయి జిల్లా కదిరి నియోజవర్గం కదిరి పట్టణంలో NTODAY NEWS: కదిరి నియోజవర్గం రిపోర్టర్ – వినోద్ కుమార్ “శ్రీ వారి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రం రోజున కొండల లక్ష్మీ నరసింహుడుగా వెలసిన స్తోత్రాద్రికి పెద్దయెత్తున భక్తుల ఖాద్రీకొండ గిరిప్రదక్షిణ” యుగయుగాల దేవుడు ఆ నరసింహుడు ప్రహ్లాద సమేతంగా కదిరి పట్టణంలో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి భవ్య క్షేత్రం. ఇటువంటి క్షేత్రానికి అతి సమీపంలో కుమ్మరవాండ్ల పల్లి […]
నూతన ఎస్సైని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ నాయకులు
నూతన ఎస్సైని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ మండల నాయకులు . NTODAY NEWS: ఆమడగూరు రిపోర్టర్ రామాంజనేయులు సత్యసాయి జిల్లా ఆమడగూరు మండల పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా మండలానికి విచ్చేసిన ఎస్సై సుమతిని మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు యనమల.గంగలప్ప ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ మండల కమిటీ తరఫున ఎస్సై సుమతికి మహిళాసంఘం సభ్యులు పూలమాల వేసి శాలువా కప్పి గౌరవ మర్యాదలతో ఎమ్మార్పీఎస్ కమిటీ పరిచయం చేసుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు గంగులప్ప మాట్లాడుతూ ఎస్సీలు […]
అమడగూరు మండల కేంద్రంలోని వాల్మీకి విగ్రహ భూమి పూజ
శ్రీ వాల్మీకి మహర్షి విగ్ర ఆవిష్కరణకి భూమి పూజకు తరలిరండి చిన్న వాల్మీకులు NTODAY NEWS: రిపోర్టర్ రామాంజనేయులు సత్యసాయి జిల్లా అమడగూరు మండల కేంద్రంలోని వాల్మీకి విగ్రహ భూమి పూజ నిర్వహించారు మండల పరిధిలోని ఆ మడుగురు స్థానిక జడ్పిహెచ్ పాఠశాల ఆవరణం ముందర నూతనoగా ఏర్పాటు చేస్తున్న శ్రీ వాల్మీకి మహర్షి విగ్ర ఆవిష్కరణ భూమి పూజకి మండలంలోని వివిధ గ్రామాల వాల్మీకి కుటుంబ సోదరులు బంధువులు శుక్రవారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి […]
గుడిసెలు వేసుకున్న వారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
గుడిసెలు వేసుకున్న వారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి ..సిపిఎం NTODAY NEWS: కదిరి నియోజకవర్గం రిపోర్టర్ -వినోద్ కుమార్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియజవర్గంలో కదిరి పట్టణం, కదిరి రూరల్ మండలం కుమ్మరవాండ్లపల్లి పంచాయతీ సర్వే నెంబర్ 720లో గుడిసెలు వేసుకున్న పేదలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని లబ్ధిదారులతో వ్యక్తిగత అర్జీలు గ్రీవెన్స్ లో సివిల్ సప్లై డిటి గారికి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జిఎల్.నరసింహులు మాట్లాడుతూ గత […]









