ఘనంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుక సత్యసాయి జిల్లా- రామాంజనేయులు అమడగురు మండల రిపోర్టర్ అమడగూరు మండల కేంద్రం నందు ఆదివారం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా ఆ పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అమడగూరు మండల కేంద్రంలో బస్టాండ్ ప్రాంతం నందు జెండా ఆవిష్కరణ చేశారు. 1980 ఆరో తారీకు దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బీహార్ వాజ్ పేయి గారి అధ్యక్షతన ఆవిర్భవించిన భారతీయ జనతా […]