Tag: telangana bc budjet

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ వృత్తిదారులకు ఇచ్చిన హామీలు అమలు కై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఫైళ్ళ ఆశయ్య రాష్ట్ర కో-కన్వీనరు

బీసీ బడ్జెట్ సవరించాలి రూ:25 వేల కోట్లకు పెంచాలి. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ వృత్తిదారులకు ఇచ్చిన హామీలు అమలు కై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఫైళ్ళ ఆశయ్య రాష్ట్ర కో-కన్వీనరు తేదీ:29-3-2025, (శనివారం) భువనగిరి, తెలంగాణ చేతి వృత్తి దారుల సమన్వయ కమిటీ భువనగిరి జిల్లా ఆధ్వర్యంలో దుంపల మల్లారెడ్డి ట్రస్టు భవనంలో బోలగాని జయరాములు అధ్యక్షతన జరిగిన బీసీ బడ్జెట్ సవరించాలని, రూ:25 వేల కోట్లకు పెంచాలని, ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా చేతి వృత్తుదారులకు ఇచ్చిన […]

బీసీ బడ్జెట్ ను సవరించి 25000 కోట్లకు పెంచాలని డిమాండ్

యాదాద్రి జిల్లా దుంపల మల్లారెడ్డి ట్రస్టు భవనం రజకులకు కేటాయించిన 200 కోట్లు సరిపోవని 1000 కోట్లు కేటాయించాలని, అదేవిధంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను వృత్తిదారులకు ఇచ్చిన హామీలు అమలుకై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న రజక వృత్తిదారుల సంఘం జిల్లా కమిటీ సభ్యులు జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డెబోయిన వెంకటేష్ ,జిల్లా ఉపాధ్యక్షులు ఆవనగంటి స్వామి, జిల్లా కోశాధికారి ముదిగొండ కృష్ణ, జిల్లా సహాయ కార్యదర్శి వడ్డెమాను రవి, జిల్లా కమిటీ సభ్యులు వడ్లకొండ […]

Back To Top

Poster సిద్ధంగా ఉంది


Translate »